వేసవిలో( Green tea )గ్రీన్ టీ తాగొచ్చా

Written by 24 News Way

Updated on:

వేసవిలో ( Green tea ) గ్రీన్ టీ తాగొచ్చా..బరువు తగ్గడానికి వేసవి ఉత్తమ సమయంగా పరిగణిస్తారు ఎందుకంటే అధిక చెమట కొవ్వు ఈ కాలంలో సులభంగా కరిగిపోతుంది. ఈ సీజన్లో తెలియకైన ఆహారం తినాలని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు చాలా విషయాలో ప్రత్యేక సర్దుకోవాలి బరువు తగ్గాలనుకున్నవారు వ్యాయామంపైనే కాకుండా ఆహారంపై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంలో ఒకటి గ్రీన్ టీ ముఖ్యమైనది.

గ్రీన్ టీ జీవక్రియను రమెరుగుపరచడం. ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది అయితే వేసవిలో దీని రెగ్యులర్ గా తాగాలా వద్దా అనేది ప్రశ్న. చాలా మందిలో ఉంటుంది గ్రీన్ టీ నిరంతరంగా తాగితే లూజ్ మోషన్స్ వస్తాయి అని కొందరు భావిస్తారు.గ్రీన్ టీ ని రోజు తాగాలా వద్ద అనే పదే పదే ఆలోచిస్తూ   ఉంటారు ఈ ప్రశ్నలకు సమాధానం  తెలుసుకుందాం.

 గ్రీన్ టీ ప్రయోజనాలు 

బరువు తగ్గాలనుకునే వారికే కాదు సాధారణ వ్యక్తి కూడా  ( Green tea ) గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యంగా కనిపిస్తారు పొట్టలో కొవ్వు కరిగించడంలో గ్రీన్ టీ బాగా దోహదం చేస్తుంది. ఎందుకంటే ఇది జీవక్రియను పెంచుతుంది. కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపు అనారోగ్యంగా ఉంటే పలు రకాల వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అయితే గ్రీన్ టీ తాగడం ద్వారా కడుపు ఎప్పటికప్పుడు శుభ్రంగా మారడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

నిపుణులు ఏమంటున్నారంటే

వేసవిలోనే కాదు ఏ సీజన్లోనైనా గ్రీన్ తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని చెబుతున్నారు అయితే వేసవిలో వేడి నుండి ఉపశమనం పొందడానికి గ్రీన్ టీ ని మంచి ఎంపిక వాస్తవానికి మన శరీరంలో  ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని కారణం డిహైడ్రేషన్ సంభవిస్తుంది. దీనివల్ల శరీరం త్వరగా అలసిపోతుంది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించి హైడ్రేటుగా ఉంచడం సాధ్యమవుతుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యత చేసుకోవచ్చు జీర్ణక్రియ మెరుగుపడుతుంది వేసవులు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను నయం చేయడంలో కూడా ( Green tea ) గ్రీన్ టీ ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. వేసవి రోజుకు గరిష్టంగా రెండు కప్పుల టీ తాగాలి ఉదయం  ఒక కప్పు గ్రీన్ టీ తాగి తాగాలి ఇది జీర్ణ క్రియలు మెరుగుపరుస్తుంది రెండో కప్పు గ్రీన్ టీ సాయంత్రం లేదా రాత్రి ఎప్పుడైనా తీసుకోవచ్చు.గ్రీన్ టీ ఇంతకు మించి అధికంగా తీసుకోకూడదు ఎందుకంటే ఇది మల్ల బద్ధకం ఆసిడ్ ఇటువంటి అనేక సమస్యలు కలిగిస్తుంది.

గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను మీకు అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్న మీ దగ్గరలో ఉన్న డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమ మార్గం గమనించగలరు.

🔴Related Post