Hero Prabhas మీద 2000 కోట్ల పెట్టుబడి

Written by 24newsway.com

Published on:

Hero Prabhas మీద 2000 కోట్ల పెట్టుబడి: ఇండియాలోనే హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరో ఎవరు అని అడిగితే ఒకే ఒక పేరు వినిపిస్తుంది ఆ పేరే ప్రభాస్. ప్రభాస్ సినిమాలు మార్కెట్ మాత్రమే కాకుండా ప్రభాస్ మూవీ బడ్జెట్ కూడా వీర లెవెల్ లోనే ఉంటాయి. ప్రభాస్ తో సినిమా చేయాలంటే మినిమం 300 కోట్ల బడ్జెట్ నిర్మాతలు దగ్గర రెడీగా ఉండాలి అయినా కూడా మరో మూడేళ్ల వరకు ప్రభాస్ కాల్ షీట్ దొరకడం చాలా కష్టం కొత్త నిర్మాతలకి ఇప్పుడు వచ్చే డైరెక్టర్లకి కూడా అతను కాల్ షీట్లే దొరకవు. అంత పెద్దగా ఉంది ప్రభాస్ మూవీ లిస్ట్. ప్రభాస్ మూవీ హిట్ మరియు ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రభాస్ ఇమేజ్ సినిమా సినిమాకు పెరుగుతుంది అలాగే ప్రభాస్ తీసిన ప్రతి మూవీ కలెక్షన్స్ సినిమా సినిమాకి పెరుగుకుంటూ పోయి ఇప్పుడు సుమారు ప్రభాస్ సినిమా మినిమం 1000 కోట్ల రూపాయలు వసూలు చేసే విధంగా ప్రభాస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఉంది.

ఒక మొక్కలో చెప్పాలంటే Hero Prabhas ఇండియన్ అవెంజర్స్ మరియు ఇండియన్ ఐరన్ మ్యాన్. ఒకవేళ హాలీవుడ్ స్టూడియో వాళ్ళు ఇండియాలో సినిమా తీస్తే మాత్రం మార్వెల్ సూపర్ హీరోల మూవీ వసుళ్ల కన్నా ఎక్కువగా ప్రభాస్ సినిమా వసూలు ఉంటాయి ఇండియాలో. ఎందుకంటే మన ప్రభాస్ మనకు ఒక ఐరన్ మ్యాన్, ఒక కెప్టెన్ అమెరికా, ఒక హల్క్. లాంటివాడు. ప్రభాస్ నటించిన సినిమాలను హిందీలో రిలీజ్ చేస్తే ఇప్పుడు బాలీవుడ్ భయపడుతుంది. అదుపు తప్పి ప్రభాస్ హాలీవుడ్లో నటిస్తే మాత్రం ప్రభాస్ సినిమా వస్తుంది అంటే హాలీవుడ్ కూడా భయపడుతుంది. ఎందుకంటే హాలీవుడ్ వాళ్లు ప్రభాస్ కటౌట్ చూసి ప్రభాస్ నటించిన హాలీవుడ్ సినిమా సినిమా వసూలు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి .

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో రాధా శ్యామ్, హాజీపూర్ సినిమాలతో వరుసగా రెండు డిజాస్టర్లు సాహో సినిమా హిందీలో భారీ వసూలు సాధించింది. అయితే రెండు డిజాస్టర్ సినిమాల తర్వాత వచ్చిన సలార్ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు ప్రభాస్ 750 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది ఆ తర్వాత వచ్చిన కల్కి మూవీ సుమారు 1250 కోట్ల రూపాయలు వసూలు చేయడం గమనార్ధం.

ప్రభాస్ తను తాజాగా నటించే మూవీ బడ్జెట్ల విషయానికి వస్తే రాజా సాబ్ 400 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతుంది అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న అనిల్ రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమాకు సుమారు 350 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ తీయబోయే ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్ ఈ మూవీని సుమారు 350 కోట్ల బడ్జెట్ తో టి సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు ఈ ఏడాదిలోనే స్పిరిట్ మూవీ షూటింగ్ కూడా మొదలు కాబోతోంది ప్రభాస్ నటించిన నెక్స్ట్ మూవీ విషయానికి వస్తే ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో సలార్ టు మూవీ సుమారు 350 కోట్ల బడ్జెట్తో నిర్మితమవుతుందని తెలుస్తుంది ఈ సినిమాను హుంబలే ఫిలిమ్స్ వారు నిర్మించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన బోయే కల్కి పార్ట్ 2 మూవీ సుమారు 700 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతుందని తెలుస్తుంది. ఇలా ప్రభాస్ మూవీ బడ్జెట్ విషయానికొస్తే సుమారు 2000 కోట్ల పైబడి బడ్జెట్ తో ప్రభాస్ సినిమాలు నిర్మించబడబోతున్నాయి. ఈ సినిమాలన్నిటితోనే సుమారు ప్రభాస్ 5000 కోట్ల రూపాయలు వసూలు చేస్తాడని ఒక అంచనా.

ప్రభాస్ తన చివరిగా నటించిన సలార్ మూవీ మరియు కల్కి మూవీ వసూళ్లు సుమారు 2000 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఆ రెండు సినిమాల బడ్జెట్ సుమారు 1000 కోట్ల లోపే ఉంటాయి. కానీ ప్రభాస్ 2000 కోట్ల రూపాయల వసూలను సాధించాడు. ఇప్పుడు ప్రభాస్ నటించిన సినిమాలన్నీ సుమారు 2000 కోట్ల బడ్జెట్ తో వస్తున్నాయి. ఈ మూవీస్ అన్నీ కలిపి ఎన్ని వేల కోట్లు వసూలు చేస్తాయో ప్రస్తుతానికి చెప్పడం కష్టం.

Read More

Leave a Comment