aamir khan and rajamouli : ఇండియన్ సినిమాల్లో మహాభారతం లాంటి మూవీ చేయాలంటే ఎస్ రాజమౌళి మాత్రమే సరిపోతుంది. ఈ మహాభారతం కోసం ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో రాజమౌళి గారు చెప్పుకొచ్చారు ఈ మూవీ చెయ్యాలని ఉంది అని. అది అందరికి తెలిసిన విషయమే.తాజాగా ఈ మధ్యన రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ వేరే వాళ్ళు చేస్తున్నట్టు తెలుస్తుంది రీసెంట్గా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన నిర్మాణంలో మహాభారతం ఆధారంగా ఒక సినిమా చేయబోతున్నామని తొందర్లోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు.
ఈ ప్రాజెక్టును పలు బాగాలుగా తీయనున్నారని దీని కోసం కొందరు డైరెక్టర్లు వర్క్ చేస్తున్నారని అన్ని భాగాలు షూటింగ్ కూడా ఒకేసారి మొదలవుతుంది భారీ స్థాయిలో ఈ మూవీని తీయబోతున్నామని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు ఈ మూవీలో పాత్రల కోసం నటినట్టులను సెలెక్ట్ చేస్తున్నట్లు అమీర్ ఖాన్ చెప్పారు.
aamir khan and rajamouli అయితే అమీర్ తెరకెక్కించే ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా తెరకెక్కించడానికి. అమీర్ ఖాన్ తీయాలని చెప్పుకొచ్చారు.ఇంతకుముందే మహాభారతంపై అమీర్ ఖాన్ నుంచి ఒక మూవీ వస్తుందని ఇక రాజమౌళి తన డ్రీం ప్రాజెక్టుని వదులుకుంటారని అనుకోలేము ఎందుకంటే మహాభారతం అనేది మహాసముద్రం రాజమౌళికున్న టాలెంట్ కు ఒక చిన్న పాయింట్ తీసుకొని కూడా పెద్ద మూవీగా చేయగల సృష్టించగల తెలివి ఉన్నవారు రాజమౌళి కాకపోతే తన డ్రీమ్ ప్రాజెక్టును నిర్మించడానికి కొద్దిగా టైం పడుతుంది రాజమౌళి మహాభారతంపై తీసే మూవీ ఇక దాని నుంచి మరొకటి ఉండదని చెప్పుకోవచ్చు.ఇదిలా ఉండగా ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ మూవీ తీయబోతున్నాడు ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే షూటింగ్ మొదలైంది ప్రస్తుతం రాజమౌళి ఈ మూవీతో బిజీగా ఉన్నారు మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి మరి రాజమౌళి చేస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.