నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేత ;

Written by 24newsway.com

Published on:

నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేత ; టాలీవుడ్ మన్మధుడు హీరో నాగార్జున కు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది నాగార్జున కి సంబంధించిన N కన్వెన్షన్ ను తెలంగాణ ప్రభుత్వం కూలగొడుతుంది. ఇది నాగార్జున గారికి పెద్ద దెబ్బగానే చెప్పవచ్చు. నాగార్జున గారికి సంబంధించిన మాదాపూర్ లోని తొమ్మిడికుంట చెరువును కబ్జా చేసి మరి నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ హాల్ను నిర్మించాలని ఆరోపణలు ఎన్నో ఉన్నాయి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐడ్రా కు ఈ నిర్మాణాల పైన ఫిర్యాదులు కూడా చాలా వచ్చాయి ఎన్ కన్వెన్షన్ హాలు గోడని తాకుతూ తిమ్మిడికుంట చెరువు నీళ్ళు ఉంటాయి. దీంతో ఈ నిర్మాణం కు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది ఈరోజు నాగార్జున గారి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించడం జరిగింది తమ్మిడి కుంట చెరువులో మూడు ఎకరాలు 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించాలని ఐ డ్రా గుర్తించింది.

అయితే ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ నాగార్జున గారికి చెందినది కావడంతో అధికారులు కూడా కూల్చివేత వంటి సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారా లేదా అనే సందేహాలు చాలా వరకు వ్యక్తం అయ్యాయి అయితే రాజకీయ నాయకులు సెలబ్రిటీలు ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ గారు స్పష్టం చేయడం జరిగింది నాగార్జున గారికి సంబంధించిన కూల్చివేయడంపై నేటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు ముఖ్యంగా సమంత అభిమానులు అయితే ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు శోభిత ధూళిపాల అక్కినేని ఫ్యామిలీలో అడుగుపెట్టిన వేల విశేషం నాగార్జున గారికి చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేశారని సమంత అభిమానులు కామెంట్ చేస్తున్నారు మరి కొంతమంది సమంతకు జరిగిన అన్యాయం ఊరికే పోతుందా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

సమంతతో విడాకులు తర్వాత నాగచైతన్య శోభిత ధూళిపాలతో రిలేషన్ లో ఉన్నారు నాగచైతన్య శోభితతో ఉన్న సంబంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని అనుకున్నాడు ఆక్రమంలోనే సైలెంట్ గా శోభితతో ఆగస్టు 8న నిశ్చితార్థం కూడా చేసుకోవడం జరిగింది. అది కొద్ది మంది సమక్షంలో వీరి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది నాగచైతన్య రెండో పెళ్లిపై సమంత మౌనం వహించడం కూడా జరిగింది కానీ ఆమె సమంత అభిమానులు మాత్రం నాగ చైతన్య పై ఫైర్ అవుతూనే ఉన్నారు.

నాగచైతన్య శోభిత ధోళిపాళ్ల నిశ్చితార్థం పై సమంత అభిమానుల ఆగ్రహం ఇప్పటికీ వ్యక్తం చేస్తూనే ఉన్నారు అసలు నాగచైతన్య సమంతని టార్చర్ చేశాడని శోభితో రిలేషన్తో ఉంటూ నాగా చైతన్య సమంతని మోసం చేశాడని అందుకే సమంతకి విడాకులు ఇచ్చిందని ఇలా పాలు రకాలుగా సోషల్ మీడియాలో సమంత అభిమానులు కామెంట్ చేయడం జరుగుతుంది. నాగచైతన్య సమంత విడిపోవడానికి శోభిత నే కారణమని సమంత అభిమానులు బలంగా అనుకుంటున్నారు.

ఇవాళ నాగార్జునా ఎన్ కన్వెన్షన్ హాలు కూల్చివేతతో నాగార్జున గారికి పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పవచ్చు ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ యొక్క విలువ సుమారు 200 నుంచి 300 కోట్ల రూపాయలుగా ఉంటుందని ఒక అంచనా. అలాగే ఇందులో మ్యారేజ్ లు కూడా చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతుంటాయి. ఎన్ కన్వెన్షన్ హాల్ యొక్క రెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇది జరిగిందని తెలుసుకున్న సమంత అభిమానులు కొత్త కోడలు అడుగుపెట్టిన వేల విశేషం నాగార్జున గారికి కొన్ని వందల కోట్లు నష్టం వచ్చిందని పోస్ట్లు పెడుతూ దెబ్బ అదుర్స్ కాదు అని ట్యాగ్ లైన్ కూడా జోడించడం విశేషం.

READ MORE

Leave a Comment