Adavi Seshu Gudachari 2 నుంచి యాక్షన్ పోస్టర్ రిలీజ్

Written by 24newsway.com

Published on:

Adavi Seshu Gudachari 2 మూవీ నుంచి యాక్షన్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తుంది. టాలెంటెడ్ హీరో అయినా అడివి శేషు 2018 లో హీరోగా నటించిన గూడచారి మూవీ కి ఇది సీక్వెల్ ఈ మూవీ వర్కింగ్ టైటిల్ G2. 2018 లో వచ్చిన గూడచారి సినిమా మొత్తం స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చి బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంది మళ్లీ అదే కాన్సెప్ట్ తో గూడచారి 2 మూవీ రాబోతుంది.

గూడచారి మూవీ దక్షిణ భారతదేశ సినిమా స్థాయిని పెంచిన ఆరు సంవత్సరాల తర్వాత Adavi Seshu Gudachari 2 ఆకట్టుకునే కాన్సెప్ట్ తో సుమారు 100 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని నిర్మించడం జరుగుతుంది గూడచారి 2 ఇప్పటివరకు అడవి శేషు యొక్క మూవీలో అత్యంత ఖరీదైన సినిమాక చెప్పవచ్చు అంతేకాకుండా భారతీయ గూడచారి శైలిలో ఉంటుందని అలాగే తెలుగులో వచ్చిన స్వై థ్రిల్లర్లలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని అడవి శేషు ఈ మూవీ గురించి కాన్ఫిడెన్స్ చెబుతున్నాడు.

ఈసారి ఇమ్రాన్ ఆష్మీ కూడా ఈ మూవీలో నటించడం జరుగుతుంది. ఇమ్రాన్ ఉండడం వలన హిందీ మార్కెట్ ని కూడా ఆక్రమించుకోవాలని గూఢచారి 2 మూవీ సభ్యులు అనుకుంటున్నారు. అలాగే అడవి శేషు ఇంతకుముందే మేజర్ సినిమాతో బాలీవుడ్ లో కూడా మంచి ప్రేక్షక ఆదరణ పొందారు. మేజర్ సినిమాకి తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మేజర్ మూవీ హిందీలో బ్రేక్ ఈవెన్ అయింది. ఈ గూఢచారి 2 సినిమాకు వినయ్ కుమార్ సిరి గినిడి దర్శకత్వం వహించడం జరిగింది.. అలాగే గూడచారి మూవీ విడుదలైన ఆరు సంవత్సరాల సందర్భంగా మూవీ టీం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడం జరిగింది.

గూడచారి మూవీ 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నామని అలాగే ఈ సినిమాలో యాక్షన్స్ సన్నివేశాలు అన్నీ ఉత్కంఠ భరితంగా ఉంటాయని ఈ చిత్ర నిర్మాతలు చెప్పడం జరిగింది అలాగే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న అడవి శేషు యాక్షన్ సన్నివేశాలలో డూప్ లేకుండా నటిస్తున్నారని తెలియజేయడం జరిగింది. ఇది పక్క ఇండియన్ ఇంటెలిజెన్స్ మరియు రా ఏజెంట్లు చేసే సాహసాల గురించి ప్రజలకు తెలియజేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఒక సినిమాగా మీ ముందుకు తీసుకొని వస్తున్నామని అడివి శేష తెలియజేయడం జరిగింది .. అలాగే ఈ మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీ క్యాతిని ఒక మెట్టు ఎక్కించే విధంగా ఉంటుందని హీరో అడివి శేషు గారు తెలియజేయడం జరిగింది . ఈ సినిమా ద్వారా స్ అడవి శేషు గారు భారీ విషయాన్ని సొంతం చేసుకుంటారని నిర్మాతలు ధీమాగా చెప్పడం జరిగింది.. అడవి శేషు చేసినవి తక్కువ సినిమాలైనా గాని ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలాగా చూసుకుంటారు. అడివి శేష నటించిన సినిమాలన్నీ కాన్సెప్టు పరంగా చాలా బాగుంటాయి అలాగే మంచి విజయాలను కూడా సాధిస్తూ ఉంటాయి.. ఈ సినిమా కూడా అలాగే విజయవంతం కావాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

READ MORE

Leave a Comment