Jai Hanuman Movie Poster : అదిరిపోయింది అని చెప్పవచ్చు. ప్రశాంతవర్మ డైరెక్షన్లో హనుమాన్ మూవీ విడుదల అయ్యి ఎంత భారీ విజయాన్ని సాధించిందో మనం చూసాం. హనుమాన్ మూవీ తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హనుమాన్ మూవీ తెలుగు తో పాటు సౌత్ ఇండియా అన్ని భాషల్లోనూ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా హిందీ లో భారీ విజయాన్ని సాధించి వందల కోట్ల వసూలను సాధించిందని చెప్పవచ్చు. ఆ తర్వాత అందరూ హనుమాన్ మూవీ యొక్క సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం జరుగుతుంది. ప్రశాంత్ వర్మ గారు కూడా హనుమాన్ మూవీ సెకండ్ పార్ట్ టైటిల్ జై హనుమాన్ అని ప్రకటించడం జరిగింది.
Jai Hanuman Movie ద్వారా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ గురించి చెబుతూ ఈ యూనివర్స్ లో హనుమాన్ మరియు జై హనుమాన్ తో పాటు 12 చిత్రాలు ఉంటాయని అవి అన్ని కూడా మన మైదాలజీ బేస్ చేసుకుని వచ్చే సూపర్ హీరో సినిమాలని చెప్పడం జరిగింది. ఈ విషయం చెప్పేటప్పటి నుంచి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మీద భారీ అంచనాలు నెలకొనడం జరిగింది. PRASANTH VARMA యూనివర్స్ లో ఇప్పటికే రెండు చిత్రాలను ప్రకటించడం జరిగింది.. అందులో ఒకటి నందమూరి బాలకృష్ణ గారి తనయుడు మోషజ్ఞ మొదటి చిత్రం ప్రశాంత్ వర్మ యూనివర్స్ రావడం విశేషం. అలాగే రీసెంట్ గా PRASANTH VARMA యూనివర్స్ స్ నుండి మహాకాళి అనే మూవీని అనౌన్స్ చేయడం కూడా జరిగింది.
PRASANTH VARMA యూనివర్స్ లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు జై హనుమాన్ మూవీ గురించి ఇవాళ ప్రశాంత్ వర్మ గారు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. అప్డేట్ తో పాటు జై హనుమాన్ మూవీ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్లో హనుమాన్ క్యారెక్టర్ చేస్తుంది ఎవరు రివిల్ చేయకుండా ఓన్లీ దీపావళి రోజు జై హనుమాన్ మూవీ యొక్క ఇంకో పోస్టర్ను రిలీఫ్ చేస్తామని ఈ పోస్టర్ ద్వారా చెప్పడం జరిగింది. ప్రశాంత్ వర్మ గారికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు గురించి ప్రశాంత వర్మ గారు ఎప్పుడెప్పుడు హనుమాన్ క్యారెక్టర్ చేసేది ఎవరు అని చెబుతారు అని ఇండియా మొత్తం ఎదురు చూడటం జరుగుతుంది. చూడాలి ఈనెల 30వ తారీకు దీపావళి సందర్భంగా Jai Hanuman Movie Poster తో పాటు జై హనుమాన్ మూవీలో హనుమాన్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు అని రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.