akhanda 2 movie updates : నట సింహం బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీంతో అఖండ 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే సినిమాపై ఇప్పుడు క్రేజీ న్యూస్ వినిపిస్తోంది ఈ మూవీలో బాలకృష్ణ గారు అఘోర పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. హిమాలయాలు శివలింగానికి అభిషేకం చేస్తూ ఆయన పాత్ర రీవిల్ అవుతుందని తెలుస్తుంది. ఈ సమయంలో విజువల్స్ నిజంగా అద్భుతంగా ఉన్నాయంట.
కాగా ఈ సినిమా మొత్తంలోనే ఈ ఇంట్రో సీన్ మెయిన్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం హిమాలయాలో కొన్ని ప్రదేశాల్లో బాలయ్య అఘోర పాత్ర పై సన్నివేశాలు షూట్ చేశారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై విడుదల చేస్తున్నారు. తమన్ సంగీతం అందించనున్నారు బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు అయ్యాయి. దీంతో అఖండ 2 పై పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
akhanda 2 movie updates ఇది ఇలా ఉండగా అఖండ 2 మూవీ పై రిలీజ్ డేట్ పై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. అఖండ టూ లో బాలయ్య బాబు సరసన హీరోయిన్గా సంయుక్తమినం నటిస్తున్నారు ఈ మూవీ గత జనవరిలోనే అనౌన్స్ చేశారు తెలుగులో వరుస ఇట్లు కొడుతూ మంచి క్రేజ్ సంపాదించుకుంది సంయుక్త అయితే రీసెంట్ గా సంయుక్త మీనన్ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్ళింది ఈ సందర్భంగా సంయుక్త మాట్లాడుతూ అఖండ 2 లో బాలయ్యతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ సినిమా తనకు మంచి అనుభూతిని కలిగిస్తుందని చెప్పుకొచ్చింది అయితే ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదల అయ్యే అవకాశం ఉందని సంయుక్త చెప్పారు.
ఇదిలా ఉండగా బాలకృష్ణ అఖండ 2 పై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు ఈ సీక్వెల్ లో ఆది పినిశెట్టి విలన్ గా నటించబోతున్నట్లు ప్రకటించారు సరైనోడు బోయపాటి శ్రీను తో ఆది పినిశెట్టి చేస్తున్న మూవీ.