akhanda 2 movie updates నట సింహం బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది దీంతో అఖండ 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే సినిమాపై ఇప్పుడు క్రేజీ న్యూస్ వినిపిస్తోంది ఈ మూవీలో బాలకృష్ణ గారు అఘోర పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది.
నట సింహం బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది దీంతో అఖండ 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిసి తీయబోతున్న మూవీ అఖండ 2 దీనికి ముందు అఖండ మూవీ చేసి భారీ విజయాన్ని సాధించారు. దీంతో ఈ రెండో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా జార్జియాలో జరిగింది. అయితే వచ్చే నెల మొదటి వారంలో జరగబోయే షెడ్యూల్ కోసం ఇంట్రెస్టింగ్ న్యూస్ అనిపిస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం హీరో బాలయ్య తో పాటు దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నట్టు సమాచారం.
akhanda 2 movie updates జూన్లో మొదటి రెండు వారాలు ఈ షూటింగ్ను చిత్రీకరిస్తారు దీని కోసం ప్రస్తుతం హైదరాబాదులో భారీ సెట్ సిద్ధం చేశారు అని తెలుస్తుంది. సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు బోయపాటి శ్రీను బాలకృష్ణ నటించిన మూవీస్ భారీ జాయిన్ అందుకున్నాయి అలాగే ఈ మూవీ కూడా భారీ విజయని అనుకుంటున్నాను ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం హీరో బాలయ్య తో పాటు దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నట్టు సమాచారం.ఈ మూవీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.హీరో బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిసి తీయబోతున్న మూవీ అఖండ 2