akhanda 2 teaser

Written by 24 News Way

Published on:

akhanda 2 teaser  : నందమూరి బాలకృష్ణ నటించిన తాజా మూవీ అఖండర్ 2 ఈ మూవీ ని దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించారు. అఖండ మూవీ ని బ్లాక్ బస్టర్ చేసి. భారీ విజయనందుకుంది దానికి సీక్వెల్ గాని ఈ అఖండ 2 మూవీని తీయబోతున్నారు.ఈ మూవీలో సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయింది మీకు సంబంధించిన సన్నివేశాలు పూర్తిగా ప్రయాగ్ రాజ్ లో తీశారు ఈ మూవీలో భారీ సన్నివేశాలు ఉన్నాయి.

ఆ తర్వాత బోయపాటి సినిమాల్లో కథకు అనుగుణంగా అత్యంత సంక్లిష్ట ప్రదేశాలలో ఈ మూవీస్ సన్నివేశాలు తెరకెక్కించారు ఈ మూవీ హిమాలయ పర్వతాలలో షూటింగ్ జరిగింది ఇప్పటివరకు ఈ చిత్రిక చాలా కష్టపడ్డారు.బాలకృష్ణ మూవీలో చాలా ప్రాంతాల్లో ఎక్కువగా కష్టపడ్డాడు.ఈ మూవీలో సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయింది మీకు సంబంధించిన సన్నివేశాలు పూర్తిగా ప్రయాగ్ రాజ్ లో తీశారు ఈ మూవీలో భారీ సన్నివేశాలు ఉన్నాయి.

ఈ మూవీని రామ్ గోపీచంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు తేజస్విని నందమూరి ఈ మూవీని సమర్పిస్తున్నారు తాజాదేవి సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించారు సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ టీజర్ విడుదల చేస్తామని చెప్పారు.
అయితే నిన్న రిలీజ్ అయిన అఖండ 2 టీజర్ బాలయ్య ఫ్యాన్స్ అలాగే సినీ ప్రేక్షకులందరికీ కూడా ఈ మూవీపై భారీ అంచనాలను పెంచింది.

akhanda 2 teaser   బాలకృష్ణ మూవీ టీజర్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూశారు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీని టీజర్ ను విడుదల చేశారు బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ తమను అందించిన సంగీతం సూపర్ గా ఉన్నాయి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ భారీ అంచనాలను పెంచింది.ఈ మూవీని రామ్ గోపీచంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు తేజస్విని నందమూరి ఈ మూవీని సమర్పిస్తున్నారు తాజాదేవి సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించారు.

Read More>>

 

🔴Related Post