akhanda 2 teaser release date : బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ బాలయ్య బాబు మూవీ నుంచి అప్డేట్ రాబోతుంది ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా అఖండ 2 మూవీ నుంచి అదిరిపోయే భారీ అప్డేట్ ఇవ్వబోతున్నారు.బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన మూవీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఇక ప్రస్తుతం ఆయన తీయబోతున్న మూవీ బోయపాటి శ్రీను తో కలిసి అఖండ 2 మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈ మూవీని జార్జియాలో షూటింగ్ జరుపుతున్నారు.
అఖండ 2 మూవీ భారీ విజయం సాధించిన అందరూ తెలిసింది ఈ మూవీ సీక్వెల్ గా వస్తున్న మూవీ అఖండ 2 ఈ మూవీపై అభిమానంలో భారీ అంచనాలు ఉన్నాయి బాలయ్య అలాగే బోయపాటి ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ నాలుగో మూవీ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి అంతేకాకుండా ఇప్పటివరకు బాలయ్య వరుసగా నాలుగు మూవీలు కూడా హిట్టు కొట్టారు.
జూన్ 8న మూవీ యూనిట్ టీజర్ డేట్ అనౌన్స్ చేసింది బాలకృష్ణ బోయపాటి కల్సి తీయబోతున్న మూవీ అఖండ 2 టీజర్ను 9న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయాలని అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా బాలకృష్ణ మూవీ నుంచి టీజర్ అలాగే పోస్టల్ విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే పోస్టల్ విడుదల చేశారు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
akhanda 2 teaser release date ఇక్కడే మూవీ టీజర్ విడుదల అఖండ 2 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ ఎలాంటి డైలాగ్స్ చెప్పబోతున్నాడు చూడాలి. ఈ మూవీపై అభిమానులు భారీగా అంచనాలు ఉన్నాయి ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అఖండ 2 మూవీ భారీ విజయం సాధించిన అందరూ తెలిసింది ఈ మూవీ సీక్వెల్ గా వస్తున్న మూవీ అఖండ 2 ఈ మూవీపై అభిమానంలో భారీ అంచనాలు ఉన్నాయి బాలయ్య అలాగే బోయపాటి ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ నాలుగో మూవీ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి