akhil agent movie ott :ఓటీటీ లోకి రాబోతున్న ఏజెంట్…అఖిల్ అక్కినేని సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన ఏజెంట్ సినిమా రిలీజై రెండేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటికీ ఈ మూవీ ఓటిటీ కి రాలేదు దీని కారణాలు చాలా ఉన్నాయి. అయితే ఎట్టకేలకి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సిద్ధమయింది. ఈనెల 14న ఓటీటీ లో అందుబాటులో ఉంటుంది. ఈ మూవీని ఓటిటీ లో చూడొచ్చు. దీంతో అఖిల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మరి సినిమాపై మీరు ఒక లుక్కేయండి.
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏజెంట్ ఇందులో హీరోయిన్గా సాక్షి వైద్య నటించారు. భారీ అంతనాలతో రిలీజ్ అయినయి మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా ఉండిపోయింది. ఈ మూవీతో అఖిలతోపాటు సురేందర్ రెడ్డి కి వారి నష్టం కలిగించింది. దీంతో తన తర్వాతి సినిమాపై అఖిల్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలిసిందే అయితే ఏజెంట్ సినిమా రిలీజ్ దాటిపోయిన ఇప్పటికీ ఓటిటిలోకి రాలేదు. తాజాగా ఓటీటి రిలీజ్ కి సిద్ధమైంది.
akhil agent movie ott మార్చి 14 నుంచి తమ ప్లాట్ ఫామ్ వేదికగా ఏజెంట్ అందుబాటులో ఉండనుందని సోనీ లీవ్ ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళం కన్నడ మలయాళం భాషల్లో ఏజెంట్ అందుబాటులోకి రాబోతుంది నిజానికి ఏజెంట్ చిత్రం ఎప్పుడో ఓటీటీ ల్లోకి రావాల్సి ఉంది. పలుమార్లు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు కానీ అనువార్య కారణాలవల్ల వాయిదా వేస్తూ వచ్చారు కానీ ఎట్టకేళ్ళకి ఇప్పుడు ఈ మూవీ ఓటిటీ లో విడుదల గానుంది.
ఇక అఖిల్ విషయానికొస్తే ప్రస్తుతం బార్ బడ్జెట్ పిరియాడిక్ చిత్రం చేస్తున్నాడు ఈ చిత్రంతో అనిల్ కుమార్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు యువి క్రియేషన్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది ఏజెంట్ ఇచ్చిన అనుభవాలతో సినిమాలు చాలా జాగ్రత్తగా తీస్తున్నారట ఎట్టి పరిస్థితిలోనూ ఈ సినిమాతో హిట్టు కొట్టాలని అఖిల్ కసిగా పని చేస్తున్నాడు.