akhil lenin movie release date అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్నాడు దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీ మొత్తం యాక్షన్ చిత్రం తీయబోతున్నారు ఈ మూవీకి లెనిన్ పేరు పెట్టారు. ఈ మూవీతో అఖిల్ గట్టి కం బ్యాక్ ఇవ్వబోతున్నాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు చిత్రంలో పవర్ ఫుల్ మూవీ గా ఉండబోతుందని ఈ మూవీ ని సరవేగంగా షూటింగ్ చేస్తున్నారు ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి సమాచారం.ఈ మూవీని ఈ ఏడాది చివర్లోనే విడుదల చేయాలని టాక్ వినిపిస్తుంది నవంబర్ 14కి మూవీని విడుదల చేస్తారని తెలుస్తోంది.సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ కోసం షూటింగ్ చేస్తున్నాడు ఈ మూవీకి దర్శకుడు మురళి కిషోర్ తాజా ప్రస్తుతం చిత్రం సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే జూన్ మొదటి వారంలో ఈ మూవీస్ సంబంధించి క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నారు మీ క్లైమాక్స్ కోసం కొన్ని స్పెషల్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత ఒక సాంగ్ కూడా షూట్ చేస్తారట సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్స్ కూడా వేస్తున్నారట.
akhil lenin movie release date మొత్తానికి లెనిన్ మూవీ కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నాడు మరి ఈ చిత్రం ఎలాంటి హిట్ కొడుతుందో ఎదురు చూడాలి మరి. రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది అఖిల్ పూర్తిగా చిత్తూరు యాసలోని ఉండబోతుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తున్నారు. ఈ మూవీని దసరాకు విడుదల చేయాలని ఈ సినిమాపై ప్లాన్ చేస్తున్నారు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మొత్తానికి లెనిన్ మూవీ కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నాడు మరి ఈ చిత్రం ఎలాంటి హిట్ కొడుతుందో ఎదురు చూడాలి మరి