akhil movie release date : అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్నాడు దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీ మొత్తం యాక్షన్ చిత్రం తీయబోతున్నారు ఈ మూవీకి లెనిన్ పేరు పెట్టారు. ఈ మూవీతో అఖిల్ గట్టి కం బ్యాక్ ఇవ్వబోతున్నాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు చిత్రంలో పవర్ ఫుల్ మూవీ గా ఉండబోతుందని ఈ మూవీ ని సరవేగంగా షూటింగ్ చేస్తున్నారు ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి సమాచారం.
ఈ మూవీని ఈ ఏడాది చివర్లోనే విడుదల చేయాలని టాక్ వినిపిస్తుంది నవంబర్ 14కి మూవీని విడుదల చేస్తారని తెలుస్తోంది మరి దీనిపై సోషల్ మీడియాలో ఫాన్స్ మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. ఇలాంటి మాస్ మూవీని దసరాకు దీపాలుకో వేస్తే బాగుంటుందని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ చిత్రంలో అఖిల్ పక్కన హీరోయిన్గా శ్రీ లీల నటిస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్నాడు దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీ మొత్తం యాక్షన్ చిత్రం తీయబోతున్నారు ఈ మూవీకి లెనిన్ పేరు పెట్టారు. ఈ మూవీతో అఖిల్ గట్టి కం బ్యాక్ ఇవ్వబోతున్నాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు చిత్రంలో పవర్ ఫుల్ మూవీ గా ఉండబోతుందని ఈ మూవీ ని సరవేగంగా షూటింగ్ చేస్తున్నారు ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి సమాచారం.
akhil movie release date ఈ మూవీని ఈ ఏడాది చివర్లోనే విడుదల చేయాలని టాక్ వినిపిస్తుంది నవంబర్ 14కి మూవీని విడుదల చేస్తారని తెలుస్తోంది మరి దీనిపై సోషల్ మీడియాలో ఫాన్స్ మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. ఇలాంటి మాస్ మూవీని దసరాకు దీపాలుకో వేస్తే బాగుంటుందని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ చిత్రంలో అఖిల్ పక్కన హీరోయిన్గా శ్రీ లీల నటిస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.