akkineni akhil marriage : టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కుటుంబాలలో అక్కినేని కుటుంబం ఒకటి మరి అక్కినేని కుటుంబంలో హీరో నాగార్జున కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్లిపై గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం అందరికి తెలిసిందే అయితే ఈ పెళ్లి ఎట్టకేలకు అటాసంగా ఈరోజు ఉదయం 3 గంటలకి వివాహం జరిగింది అఖిల్ ఇంకా జైనాబ్ వీళ్లిద్దరు వివాహం చేసుకున్నారు.
అక్కినేని నాగార్జున స్వగృహంలోని పెళ్లి వివాహం గ్రాండ్గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి అలాగే నోబెల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు పలువు రాజకీయ నాయకులు బిజినెస్ వ్యాపారవేత్తలు ఇలా చాలామంది ఈ వివాహానికి హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు. ఈ ఆదివారం గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేశారు. దీనికి ముఖ్య అతిథులు హాజరు కానున్నారట.
అక్కినేని నాగార్జున స్వగృహంలోని పెళ్లి వివాహం గ్రాండ్గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి అలాగే నోబెల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు పలువు రాజకీయ నాయకులు బిజినెస్ వ్యాపారవేత్తలు ఇలా చాలామంది ఈ వివాహానికి హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు
ఇదిలా ఉండగా హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ కోసం షూటింగ్ చేస్తున్నాడు ఈ మూవీకి దర్శకుడు మురళి కిషోర్ తాజా ప్రస్తుతం చిత్రం సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే జూన్ మొదటి వారంలో ఈ మూవీస్ సంబంధించి క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నారు మీ క్లైమాక్స్ కోసం కొన్ని స్పెషల్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత ఒక సాంగ్ కూడా షూట్ చేస్తారట సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్స్ కూడా వేస్తున్నారట.
akkineni akhil marriage మొత్తానికి లెనిన్ మూవీ కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నాడు మరి ఈ చిత్రం ఎలాంటి హిట్ కొడుతుందో ఎదురు చూడాలి మరి. రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది అఖిల్ పూర్తిగా చిత్తూరు యాసలోని ఉండబోతుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తున్నారు. ఈ మూవీని దసరాకు విడుదల చేయాలని ఈ సినిమాపై ప్లాన్ చేస్తున్నారు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.