Game Changer Movie ని దెబ్బ కొట్టాలని చూస్తున్న Allu Aravind: ఇప్పుడు వచ్చే సంక్రాంతి కి విడుదల కాబోతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కు అల్లు అరవింద్ భారీగా దెబ్బకొట్టాలని చూస్తున్నాడు. అది ఎలాగంటే అల్లు అరవింద్ గారు రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీకి పోటీగా అల్లు అరవింద్ నిర్మిస్తున్న నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ మూవీ నీ విడుదల చేయబోతున్నాడు. అల్లు అరవింద్ ఇలా చేయడం వల్ల రామ్ చరణ్ గారు నటించే గేమ్ చేంజర్ మూవీ వసుల్ల పై ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది.
అసలు Game Changer Movie మీద ఎవరికీ ఆసక్తి లేకుండా పోయింది ఎందుకంటే Game Changer Movie దర్శకుడు శంకర్ గారు ఇటీవల తీసిన ఇండియన్ 2 భారీ పరాజయాన్ని మూటకటుకుంది గత ఐదు సంవత్సరాలలో అత్యంత ప్లాప్ సినిమాగా భారతీయుడు 2 మూవీ నిలిచింది. దీంతో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమాపై ఎవ్వరికీ ఇప్పుడు ఆసక్తి లేకుండా పోయింది సంక్రాంతి కి విడుదల చేయడం వల్ల సెలవుల వలన ఈ సినిమాకి కలిసి వచ్చి సినిమా కొద్దో గొప్ప వసూలు చేసి బయటపడాలని దిల్ రాజు గారు ఆలోచించడం జరుగుతుంది. ప్రస్తుతం గేమ్ చేజర్ మూవీ ని కొనడానికి కూడా బయ్యర్లు ముందుకు రావడం లేదని తెలుస్తుంది.
భయపడుతున్న మెగా అభిమానులు. సంతోషపడుతున్న అక్కినేని అభిమానులు:
ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ అంచనాలున్న పాన్ ఇండియా సినిమా తండేల్ మూవీ నీ సంక్రాంతికి Allu Aravind: గారు విడుదల చేయబోతున్నారని ప్రకటించడంతో ఏమి చేయాలో అర్థం కాక గేమ్ చేంజ్ నిర్మాత అయిన దిల్ రాజు గారు అయోమయంలో పడిపోవడం జరిగింది. అలాగని నాగచైతన్య కన్నా రామ్ చరణ్ గారు తక్కువ హీరో అని చెప్పడం లేదు. నాగచైతన్య గారి సినిమా డైరెక్టర్ చందు మూడేటి గారు తీసిన కార్తికేయ 2 మూవీ భారీ లేవలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయి భారీ విజయాన్ని సాధించింది. అలాగే Allu Aravind: గారు నిర్మాణా సారధ్యంలో వచ్చే ప్రతి మూవీ మినిమం హిట్ మూవీగా నిలుస్తుంది. అని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే నాగచైతన్య మంచి యాక్టర్ అని కూడా మనకు తెలుసు. వీటితోపాటు నాగచైతన్య గారు ఈ మూవీలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ముత్యాకారుడి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా నిర్మించబడుతుందని తెలుస్తుంది. అందుచేత ఈ సినిమా మీద భారీగా అంచనాల నెలకొనడం జరిగింది. వీటితోపాటు ఈ సినిమాలో లక్కీ హీరోయిన్గా పేరుగాంచిన సాయి పల్లవి గారు నటించడం మరో విశేషం.
అలాగే నాగచైతన్య సాయి పల్లవి గారి హిట్ కాంబినేషన్ అని కూడా చెప్పవచ్చు. తండేల్ మూవీ కి ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి నాగచైతన్య గారి సినిమా విషయంలో. అలాగే రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చెంజర్ మూవీ విషయంలో ఒక్క రామ్ చరణ్ గారు మాత్రమే ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అల్లు అరవింద్ గారు తన సినిమాని ప్రకటించడం వలన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక చర్చ బాగా నడుస్తుంది అదేమిటంటే.
మెగా ఫ్యామిలీకి అలు ఫ్యామిలీకి మధ్యన పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటుంది అనే విషయం మన అందరికీ తెలిసినదే. మెగా ఫ్యామిలీ కి మరియు అల్లు అర్జున్ కి మధ్య విభేదాలు చిన్న గొడవతో మొదలై ఈ గొడవలు చాలా పెద్ద స్థాయికి వెళ్లిందని తెలుస్తుంది. అందుకే రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ కి పోటీగా అల్లు అరవింద్ గారు తాను నిర్మిస్తున్న తండేల్ మూవీ నీ విడుదల చేస్తున్నారని తెలుస్తుంది. చూడాలి సంక్రాంతికి ఎవరు విజయం సాధించడం జరుగుతుందో.