allu arjun atlee film : అల్లు అర్జున్ అట్లీ మూవీ హీరో అల్లు అర్జున్ మూవీ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పుష్ప 2 సినిమాతో ఇండియా మొత్తం రికార్డు క్లియర్ చేసిన అల్లు అర్జున్ ఈసారి ఎలాంటి ప్రాజెక్టుతో రాబోతున్నాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో AA 22 ప్రాజెక్టుకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది.
పుష్ప టు సినిమాతో చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు ఇక తన నెక్స్ట్ మూవీ ని సెట్స్ మీకు తీసుకురాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీ తీయబోతున్నాడని అప్పట్లో అన్నారు అది ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు ఇది ఇలా ఉండగా డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది అది ఆఫీసర్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఈ మూవీ తీయబోతున్నారని సమాచారం.హీరో అల్లు అర్జున్ ట్రెండ్ లో ఉండటానికి అల్లు ఆర్మీ శ్రీరామనవమి రోజు ఉదయం నుంచి అల్లుఅర్జున్ హ్యాస్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. మూవీకి సంబంధించి ఏదో విషయం ఉంటుందని అందరు అనుకుంటున్నారు.
అల్లు అర్జున్ ఉరమాస్ అంటే నిజంగానే ఊరమాస్ లో ఉంటారు అయితే ఊర మాస్క్ స్పెల్లింగ్ పలికే డైరెక్టర్ ఎవరంటే అట్లి అలాంటిది ఇద్దరు కలిసి మూవీ చేస్తున్నారంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించగలం వీళ్లిద్దరూ కలిసి తీయబోయే మూవీ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
allu arjun atlee film పుష్ప మూవీ తర్వాత ఏదైనా ఈసారి తీసే మూవీ గ్లోబల్ రేంజ్ లో ఉండాలని అనుకుంటున్నారు అందుకే బండితో కొంచెం స్పెషల్ గా ప్లాన్ చేశారట అట్లే బన్నీని డ్యూయల్ రోల్ లో చూపిస్తాడని టాక్. అయితే ఆ డ్యూయల్ రోజులు తండ్రి కొడుకులు గా ఉంటుందా లేకపోతే ఏదైనా సర్ప్రైజింగ్ గా ఉంటుందా అని డిస్కషన్ కూడా ఉంది మరి కొందరైతే దువ్వాడ జగన్నాథం లో పనిచేసిన డ్యూయల్ సెట్స్ ని గుర్తు చేసుకుంటున్నారు.
అల్లు అర్జున్ అట్లీ మూవీ అనౌన్స్మెంట్ తో పాటు చాట్ వీడియో కూడా రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది ఈ వీడియోకి సంబంధించి రీసెంట్ గానే షూటింగ్ జరిగిందని చెన్నై సమాచారం ఈ వీడియో కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు అల్లు అర్జున్ త్రి ప్లాన్ చేశాడని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో భారీ విజయం సాధించారు.