allu arjun atlee movie heroine హీరో అల్లు అర్జున్ మూవీ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పుష్ప 2 సినిమాతో ఇండియా మొత్తం రికార్డు క్లియర్ చేసిన అల్లు అర్జున్ ఈసారి ఎలాంటి ప్రాజెక్టుతో రాబోతున్నాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో AA 22 ప్రాజెక్టుకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది.పుష్ప టు సినిమాతో చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు ఇక తన నెక్స్ట్ మూవీ ని సెట్స్ మీకు తీసుకురాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీ తీయబోతున్నాడని అప్పట్లో అన్నారు.
అది ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు ఇది ఇలా ఉండగా డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది అది ఆఫీసర్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఈ మూవీ తీయబోతున్నారని సమాచారం.అల్లు అర్జున్ తన తీయబోయే నెక్స్ట్ మూవీ దర్శకుడు అట్లలితోహీరో అల్లు అర్జున్ త్వరలో కొత్త చిత్రాన్ని తీయబోతున్నాడు ఆయన నటిస్తున్న ఈ మూవీ 22వది ఈ మూవీకి దర్శకుడుగా అట్లీ వ్యవహరిస్తున్నారు ఈ మూవీ సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించనున్నారు.ఇందులో కథ అనుసరించి ముగ్గురు హీరోయిన్లు ఉండే అవకాశం ఉందని సమాచారం కాగా ఈ మూవీలో ఒక పాత్ర కోసం మృణాలు ఠాగూర్ తీసుకుంటున్నట్టు సమాచారం.
allu arjun atlee movie heroine ఇప్పటికే ఆమెతో కథకు సంబంధించిన చర్చలు జరిగాయని ఇటీవల తాను లుక్ టెస్టులో పాల్గొంది తెలుస్తుంది. మరోవైపు మిగిలిన ఇద్దరు హీరోయిన్ల కోసం జాన్వి కపూర్ దీపికా పదుకొనే వీరు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే జాన్వితో చర్చలు పూర్తి చేశారు ఇంకో హీరోయిన్ దీపికతో చర్చలు నడుస్తున్నాయని కొనసాగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యత ఉన్న కథతో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ కథలో సమాంతర ప్రపంచం సంబంధించి స్టోరీ కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ మూవీ త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించుకొనుంది.