allu arjun atlee movie heroine : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు బాక్స్ ఆఫీస్ వద్ద భారి కలెక్షన్స్ ని తీసుకువచ్చింది దీంతో ఇండియాలోనే హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రెండవ స్థానంలో పుష్పా 2 ఉంది. ఈ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్ ఈ క్రమంలోనే తన నెక్స్ట్ మూవీ కొరకు చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పుడు అల్లు అర్జున్ తన 22వ చిత్రాన్ని తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో మూవీ చేసిన సంగతి తెలిసిందే నీ మధ్యనే ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు.హీరో అల్లు అర్జున్ త్వరలో కొత్త చిత్రాన్ని తీయబోతున్నాడు ఆయన నటిస్తున్న ఈ మూవీ 22వది ఈ మూవీకి దర్శకుడుగా అట్లీ వ్యవహరిస్తున్నారు ఈ మూవీ సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించనున్నారు.
ఈ చిత్రం భారీ స్థాయిలో ఉండబోతుందని మేకర్స్ బిగ్ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు ప్రీ ప్రొడక్షన్ పనులకు సంబంధించిన వీడియోను వదిలి సోషల్ మీడియా షేక్ చేశారు. ఆ వీడియోని చూసి అభిమానులు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికీ మూవీ హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్నారని అభిమానులు కృషి అవుతున్నారు. మరోవైపు ఈ మూవీ కోసం భారీ అంచనాలు పెరుగుతున్నాయి అయితే మూవీలో హీరో అల్లు అర్జున్ పక్కన నటించబోయే హీరోయిన్ ఎవరనేది ఇప్పటివరకు చెప్పలేదు తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం ఏకంగా ముగ్గురు హీరోయిన్లు లైన్ లో ఉన్నట్టు అందులో ఒకరిని ఫైనల్ చేస్తారని ఫిలిం వర్గాలు టాక్ నడుస్తుంది.
allu arjun atlee movie heroine ఈ మూవీ కోసం మొదట ప్రియాంక చోప్రాను సంప్రదించారు అని సమాచారం ఆ తర్వాత సమంత పేరు లిస్టులో ఉంది కానీ తాజా సమాచారం ప్రకారం వీరిద్దరు కాకుండా ఇంకో ముగ్గురిని వెతుకుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే తర్వాత జాన్వికపూర్ వీరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి చూడాలి. వీరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో.