allu arjun atlee movie latest update : అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ తాజాగా అప్డేట్ ఇచ్చారు =మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు ఇప్పటికే ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అధికారిక ప్రకటన ప్రకటించారు సినిమా ఒక పీరియడ్ డ్రామాగా వారు బడ్జెట్ తో అత్యధిక విజువల్స్ ఎఫెక్ట్స్ సన్నివేశాలతో చేయబోతున్నారని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ దీపత్రాభినయం చేయనున్నాడని ఒక పాత్రలో నెగిటివ్ రెండో పాత్రలో పాజిటివ్ ఉండబోతుందని సంబంధించి హాలీవుడ్ మేకర్స్ ను రంగంలోకి దింపుతున్నారు. ఈ ప్రాజెక్టును సన్ పిక్చర్ కలిసి నిర్మిస్తున్నారు
అల్లు అర్జున్ మూవీ కోసం అట్లీ హైదరాబాద్కు వచ్చాడు. భారీ బడ్జెట్ తో దీని ఈ మూవీని చేయబోతున్నారు ఈ సినిమా కోసం సర్వం సిద్ధం చేసుకున్నారు టీం అట్లీ హైదరాబాద్కు వచ్చాడు.ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో భారీ అంచనాలతో మొదలైన ప్రాజెక్టులలో అల్లు అర్జున్ అట్లీ పాన్ ఇండియా మూవీ కూడా ఒకటి ఉంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఈ మూవీ ద్వారా అట్లీ తొలిసారి తెలుగు సినిమాకు దర్శకుడుగా పనిచేస్తున్నాడు.ఈ భారీ స్థాయి మూవీని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది కళానిధి ఈ మూవీ కోసం 800 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తుంది. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ చేయబోతున్నారు ఇటీవల లాస్ ఏంజెల్స్ స్టూడియోలో ఈ సినిమా సంబంధించిన వీడియో అభిమానులను ఆకట్టుకుంది ఈ వీడియోలో అల్లు అర్జున్ హాలీవుడ్ టెక్నీషియన్ తో పాటు దర్శకుడు అట్లు కూడా ఉన్నారు.
allu arjun atlee movie latest update ప్రస్తుతం ఈ మూవీ వర్కింగ్ టైటిల్ project A22 పిలుస్తున్నారు ఈ మూవీ అంతా కూడా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని భారతీయ భావద్వేగాలకు దగ్గర సంబంధం ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు నా కట్టుకునేలా ఈ మూవీ ఉండబోతుందని ఇందులో భారీ స్థాయి విజువల్స్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని అంచనా వేస్తున్నారు.