allu arjun atlee movie latest update

Written by 24 News Way

Published on:

allu arjun atlee movie latest update : హీరో అల్లు అర్జున్ అట్లీతో మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి భారీగా విఎఫ్ఎక్స్ ఈ మూవీలో వాడుతున్నారు ఇప్పటివరకు ఒక అప్డేట్ కూడా రానీ మూవీ నుంచి సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ మూవీ కోసం 800 కోట్లు బడ్జెట్ తో ఈ మూమెంట్ తీయబోతున్నారు ఇప్పటివరకు మూవీ నుంచి ఒక అప్డేట్ కూడా రాలేదు దీంతో ఫాన్స్ వెయిట్ చేస్తున్నారని ఈరోజు ఉదయం బిగ్ అప్డేట్ ఉండబోతుందని మూవీ టీం ప్రకటించింది.

తాజా గా మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఇందులో చేతిలో బంగారు కత్తి పట్టుకున్నట్లు అల్లు అర్జున్ కనిపించారు ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ మూవీని రివిల్ చేస్తామని తెలిపారు కానీ ఈ మూవీ నుంచి ఏ అప్డేట్ వస్తుందో మాత్రం చెప్పలేదు టైటిల్ ప్రకటిస్తారా లేదంటే ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటుందా? ఈరోజు చూడాలి మరి ప్రస్తుతానికి మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు ఈ ఎఫ్ ఎక్స్ కంపెనీతో మొన్నటి వరకు అట్లీ చర్చలు జరిపారు అలాగే ఈ మూవీలో కొందరు నటీనటులను కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.

కానీ మూవీలో ఎవర్ని తీసుకున్నారనేది చెప్పలేదు ప్రస్తుతానికి అంత సస్పెన్స్ ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని సమాచారం కూడా వినిపిస్తుంది ఇది కూడా ఒక రకమైన సైన్స్ పిక్చర్ మూవీ అని అంటున్నారు మరి ఎంత సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న మూవీ ఈ అప్డేట్ తో ఎలా ఉంటుందో చూడాలి ఈ మూవీ కోసం ప్రేక్షకు లు భారీ అంచనాలు నెలకొన్నాయి.

allu arjun atlee movie latest update తాజా గా మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఇందులో చేతిలో బంగారు కత్తి పట్టుకున్నట్లు అల్లు అర్జున్ కనిపించారు ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ మూవీని రివిల్ చేస్తామని తెలిపారు కానీ ఈ మూవీ నుంచి ఏ అప్డేట్ వస్తుందో మాత్రం చెప్పలేదు టైటిల్ ప్రకటిస్తారా లేదంటే ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటుందా.

Read More>>

🔴Related Post