allu arjun atlee movie update : అల్లు అర్జున్ అట్లీ మూవీ. హీరో అల్లు అర్జున్ మూవీ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 సినిమాతో ఇండియా మొత్తం రికార్డు క్లియర్ చేసిన అల్లు అర్జున్ ఈసారి ఎలాంటి ప్రాజెక్టుతో రాబోతున్నాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో AA 22 ప్రాజెక్టుకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది.
పుష్ప టు సినిమాతో చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు ఇక తన నెక్స్ట్ మూవీ ని సెట్స్ మీకు తీసుకురాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీ తీయబోతున్నాడని అప్పట్లో అన్నారు అది ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు ఇది ఇలా ఉండగా డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది అది ఆఫీసర్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఈ మూవీ తీయబోతున్నారని సమాచారం.
అల్లు అర్జున్ తన తీయబోయే నెక్స్ట్ మూవీ దర్శకుడు అట్లలితో చేయబోతున్నాడని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ఇటీవలే ఒక విషయాన్ని ధ్రువీకరించారు ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్లు అత్యంత భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ మూవీ రానుంది అని గత కొన్ని రోజులుగా టాప్ నడుస్తుంది. ఇప్పటికే డిస్కషన్స్ పూర్తయ్యాయని త్వరలోనే ఈ మూవీ తీయబోతున్నారని ఫిలిం సర్కిల్లో చెప్పుకుంటున్నారు అయితే తాజాగా కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
అల్లు అర్జున్ అట్లి తీయబోతున్న మూవీ ఏప్రిల్ అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం ఆరోజు బండి పుట్టిన రోజు స్పెషల్ పోస్టర్ విడుదల చేసే అవకాశం ఉందని అందరు ఫ్యాన్స్ అనుకుంటున్నారు 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. కెరియర్ లో 22 వ సినిమాలు ప్రకటించడానికి చూస్తున్నాడు.
allu arjun atlee movie update ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ అట్లీ అండ్ త్రీ విక్రమ్ సినిమాల మీద వచ్చేస్తాడని మాట వినిపిస్తుంది రీసెంట్గా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇదే విషయాన్ని చెప్పాడు ప్రభాస్ మాదిరిగానే ఇవన్నీ కూడా ఒక సారి రెండు సినిమాలు చేస్తాడని చెప్పుకొచ్చాడు గతంలో ఇంటర్వ్యూ లోను ఇదే మాట చెప్పాడు అదంతా బాగానే ఉంది కానీ వరుసగా మూడు సినిమాలు చేయడం అనేది అవుతుందా అని అనుకుంటున్నారు ఎందుకంటే భిన్నమైన జోనర్స్ గెటప్ లుక్స్ అన్ని వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఒకేసారి షూటింగ్ చేసే అవకాశం ఉండదు అని అభిప్రాయాలు పడుతున్నారు చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.