allu arjun atlee movie update : అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ తాజాగా అప్డేట్ ఇచ్చారు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు ఇప్పటికే ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అధికారిక ప్రకటన ప్రకటించారు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామాగా వారు బడ్జెట్ తో అత్యధిక విజువల్స్ ఎఫెక్ట్స్ సన్నివేశాలతో చేయబోతున్నారని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
ఈ మూవీలో అల్లు అర్జున్ దీపత్రాభినయం చేయనున్నాడని ఒక పాత్రలో నెగిటివ్ రెండో పాత్రలో పాజిటివ్ ఉండబోతుందని సంబంధించి హాలీవుడ్ మేకర్స్ ను రంగంలోకి దింపుతున్నారు. ఈ ప్రాజెక్టును సన్ పిక్చర్ కలిసి నిర్మిస్తున్నారు ప్రస్తుతం అల్లు అర్జున్ మరియు అట్లీ కలిసి దుబాయ్ లో స్టోరీ సెట్టింగ్స్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారని సమాచారం ఈ మూవీ షూటింగ్ తొందర్లోనే
allu arjun atlee movie update ప్రారంభం కానుంది వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమ ఒక విభిన్నమైన ప్రపంచాన్ని చూపించాలా తీయబోతున్నారని తెలుస్తుంది హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాల తరహాలో ఈ సినిమా ఉంటుందని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఈ మూవీలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటించే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా అనిరుద్ రవిచంద్ర పని చేస్తున్నట్లు సమాచారం త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ వస్తున్నాయి ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు తెరకెక్కిన స్టైల్ లో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది.ఇదిలా ఉండగా పుష్ప టు మూవీ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసింది.అల్లు అర్జున్ అట్లీ కలిసి తీయబోతున్న ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు