allu arjun birthday celebration : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు పెద్దగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బన్నీ భార్యా స్నేహ రెడ్డి కూడా తన భర్తకు ప్రత్యేకంగా పుట్టినరోజు విషెస్ తెలిపారు వారు కలిసి వెళ్లిన వెకేషన్ వచ్చిన వీడియోల తయారుచేసి హ్యాపీ 43 బర్తడే టు మై లవ్ ఆఫ్ మై లైఫ్ అంటూ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు ఈ వీడియోలో అల్లు అర్జున్ స్నేహ కలిసి ఉన్న ఫోటోను విడుదల చేశారు.
స్నేహ రెడ్డి తన భర్త పట్ల ఉన్న ప్రేమను ఈ వీడియోలో ఎంతగానో చూపించారు నీ జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటూ ఆమె కోరుకున్నారు నాతో కలిసి ఇలా ప్రయాణం చేస్తున్నందుకు నా పక్కన ఉంటున్నందుకు ఆ దేవుడిది ఎప్పుడు రుణపడి ఉంటాను అంటూ స్నేహ రెడ్డి చెప్పుకొచ్చారు.
allu arjun birthday celebration ఈ వీడియోలో బన్నీ విహారయాత్రలో దిగిన ఫోటోలు అలాగే పుష్పం సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి ఈ వీడియో చూసిన అభిమానులు బన్నీ బర్త్ డే విషెస్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇక అల్లు అర్జున్ తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నారు దర్శకుడు అట్లితో కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది ఈ సినిమాకి సంబంధించి చర్చలు కూడా జరిగాయని తెలుస్తుంది బన్నీ అమెరికాలో ఉన్న వీడియో ఒకటి కూడా బయటకు వచ్చింది అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రాబోతుందని సమాచారం ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు సాయి అభ్యంగర్ ను తీసుకున్నారని వినిపిస్తుంది ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా మైత్రి మూవీస్ కూడా భాగస్వామిగా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలను తెలుస్తుంది. ఇక చూడాలి ఈ మూవీ ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుందో.
అల్లు అర్జున్ అట్లీ మూవీ అనౌన్స్మెంట్ తో పాటు చాట్ వీడియో కూడా రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది ఈ వీడియోకి సంబంధించి రీసెంట్ గానే షూటింగ్ జరిగిందని చెన్నై సమాచారం ఈ వీడియో కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు అల్లు అర్జున్ ప్లాన్ చేశాడని అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో భారీ విజయం సాధించారు.