షాక్ లో అల్లు అర్జున్: పెరిగిపోయిన పుష్ప 2 మూవీ బడ్జెట్

Written by 24newsway.com

Updated on:

పెరిగిపోయిన పుష్ప 2 మూవీ బడ్జెట్: ఇండియా మొత్తం ఎదురు చూస్తున్నా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజీ ఉన్న మూవీ లలో పుష్ప 2 మూవీ ఒకటి . ఈ మూవీ ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూసే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. పుష్ప మూవీ తెలుగు నుండి బాలీవుడ్ లో విడుదల చేయగా సూపర్ హిట్ గా నిలిచింది.

ఆ దెబ్బతో పుష్ప 2 మూవీ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం జరిగింది. పుష్ప మొదటి భాగం తెలుగు తమిళ్ మలయాళం లో మాత్రమే కాకుండా హిందీలో కూడా విడుదలై భారీ విజయం సాధించి బాలీవుడ్ లో 100 కోట్ల రూపాయల వసూలను సాధించడం జరిగింది. పుష్ప మూవీ బాలీవుడ్ మూవీ లకు దీటుగా విడుదలై బాలీవుడ్ మూవీ ల కన్నా ఎక్కువగా వసూలు చేయడం జరిగింది సుమారు 100 కోట్లు వసూలు చేసిందని మైత్రి మూవీ మేకర్స్ అప్పుడు ఇలా చేయడం జరిగింది.

పుష్ప 1 మూవీ భారీ విజయాన్ని సాధించిన తర్వాత పుష్ప 2 మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడడం జరిగింది. ఇలా పుష్ప టు మీద భారీ వంతనాలు ఏర్పడడం తో నిర్మాత మరియు దర్శకుడు సుకుమార్ స్క్రిప్టులో కొన్ని ముఖ్య మార్పులు చేర్పులు చేసి బడ్జెట్ను కూడా భారీగా పెంచడం జరిగింది. ఆ బడ్జెట్ ఇప్పుడు శాపంగా మారిపోయింది. Allu Arjun కి పుష్ప మూవీ వల్ల బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా రావడం జరిగింది .

షాక్ లో అల్లు అర్జున్: పెరిగిపోయిన పుష్ప 2 మూవీ బడ్జెట్

పుష్ప 1 మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే మూవీస్ సౌత్ ఇండియాలో హిట్ అయినా గాని కొన్నిచోట్ల బ్రేక్ ఇవ్వని కూడా కంప్లీట్ చేస్తూ లేకపోయింది. కానీ బాలీవుడ్ లో సినిమాను విడుదల చేయగా అక్కడ మాత్రం సుమారు 100 కోట్ల రూపాయలు వదులుతాదించి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. హిందీలో భారీ విజయాన్ని సాధించిన తరువాత పుష్ప గురించి ఇండియా మొత్తం మాట్లాడుకోవడం జరిగింది దాని వలన పుష్ప 2 మూవీ మీద భారీ అంచనాలు నెలకొనడం జరిగింది. దానితో పుష్ప 2 మూవీ నిర్మాతలు పుష్ప 2 మూవీ కోసం భారీ బడ్జెట్ను కేటాయించడం జరిగింది సుమారు 400 కోట్ల బడ్జెట్ను పుష్ప 2 మూవీ కోసం కేటాయించడం జరిగింది. దానితో డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా నిర్మాతలు భారీగా చెప్తున్నారు పుష్ప 2 మూవీ నిర్మాతలు అయితే డిస్ట్రిబ్యూషన్ వారెవరు పుష్ప 2 మూవీ కొనుగోలు చేయడానికి ముందు రావడం లేదు అడ్వాన్స్ ఇచ్చి సినిమాను తీసుకెళ్లి ఆడించి హిట్ అయిన తర్వాతనే మిగిలిన అమౌంట్ ఇస్తామని నిర్మాతలకు డిస్ట్రిబ్యూషన్ వాళ్లు స్పష్టం చేస్తున్నారు.( పెరిగిపోయిన పుష్ప 2 మూవీ బడ్జెట్ )

అయితే పుష్ప మూవీ నిర్మాతలు అందుకు ఒప్పుకోవడం లేదు. నిర్మాతలు నాన్ రిఫండ్డబుల్ అమౌంట్ను మాత్రమే ఇవ్వాలంటున్నారు. దీంతో హీరో Allu Arjun దర్శకుడు సుకుమార్ గారు తలలు పట్టుకోవడం జరిగింది బడ్జెట్ మీరు పెంచుకొని వాటిని థియేటర్ హక్కుల మీద వెయ్యడం సరైన పద్ధతి కాదని బయ్యర్లు కరాకండిగా చెప్పడం జరుగుతుంది. మూవీ ఎంత సూపర్ హిట్ అయినా గాని అంత డబ్బులు రావని ఏపీలోని థియేటర్లలో రేట్లు పెంచుకునేందుకు అక్కడి జగన్ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని అలాగే ప్రత్యేకంగా షోలు కూడా వేసుకోనివ్వడం లేదని తెలియజేయడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో అంత ధరలు పెట్టి సినిమాను కొనలేమని డిస్ట్రిబ్యూటర్స్ తెలియజేయడం జరిగింది హీరో దర్శకుడు నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి మరి. ఈ గొడవ ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి. అల్లు అర్జున్ కి ఇది భారీ షాక్ అని కూడా చెప్పవచ్చు.

Read More

Leave a Comment