allu arjun latest news

Written by 24 News Way

Published on:

allu arjun latest news అల్లు అర్జున్ ది హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పై ప్రముఖ ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా అల్లు అర్జున్ ఫోటోతో రానుంది ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్ పుష్పతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ సినిమా హాలీవుడ్ ను సైతం ఆకర్షించారు ఇప్పుడు ఈ స్టార్ హీరో ఖాతాలో ఇప్పుడు మరో ఘనత చేరింది. ప్రముఖ సినిమా మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేరుతో భారత్ లోని అడుగుపెట్టేసింది. ఈ మ్యాగజైన్ తొలి సంచిక అల్లు అర్జున్ ఫోటోతో రానుంది తాజాగా ఈ కవర్ పేజీ ఫోటో సూట్ ను నిర్వహించారు తాజాగా షేర్ చేశారు అందులో అల్లు అర్జున్ పంచుకున్న కొన్ని విషయాలను చూపారు.

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను నా జీవితంలో లభించిన అతి పెద్ద అవకాశం ఉంది. అని భావిస్తున్నా బలం, ఆత్మవిశ్వాసం, అనేవి మనసులో ఉంటాయి. వాటిని ఎవరు తీసివేయలేరు కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తాయి ఇది అలాంటిదే విజయం తర్వాత కూడా వినయంగా ఉండటం చాలా ముఖ్యం జీవితంలో సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేని చాలామందిని నేను చూశా అది వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది.

లేకపోతే నేను 100% సామాన్యుడినే సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇదే భావనతో ఉంటాను. అలాగే విరామ సమయంలో కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకుంటాను. ఏమి చేయకుండా ఉండటమే నాకు ఇష్టం కనీసం పుస్తకం కూడా చదవను.  అని ఆ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ వివరించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆర్టికల్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

allu arjun latest news ఒక్క సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లైఫ్ మలుపు తీసుకుంది పుష్ప 2 సినిమా బన్నీ కెరీర్ ని మలుపు తిప్పేసింది. అది మామూలు మలుపు కాదు సంచలనాలకు కేరాఫ్ గా మారింది పుష్ప 2 సినిమా ఇండియా వైడ్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచిన విషయం తెలిసింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా 1871 కోట్ల వసూలు చేసినట్టు టీం తెలియజేసింది.

ఈ సినిమాతో ఇండియా వైడ్ గానే కాదు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ చర్చనీయాంశం అయ్యారు. ఈ క్రమంలో తాజాగా బన్నీని అరుదైన గౌరవం దక్కింది. ఈ అరుదైన గౌరవం సాధించిన తొలి ఇండియన్ హీరోగా అల్లు అర్జున్ నిలిచారు ఇంతకీ  ఏం సాధించాడంటే ఆయన ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజిను ది హాలీవుడ్ రిపోర్టర్ పైకి ఎక్కారు. ఈ మ్యాగజిన్ ఇండియాలోనే కొత్తగా ఎడిషన్ స్టార్ట్ చేసింది ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేరుతో ఈ సంచినీ ఇటీవలే ప్రారంభించింది. ఇందులో మొదటి కవర్ పేజీపై అల్లు అర్జున్ ముఖచిత్రంతో తీసుకురావడం విశేషం.

Read More>>

 

🔴Related Post