allu arjun movies : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు బాక్స్ ఆఫీస్ వద్ద భారి కలెక్షన్స్ ని తీసుకువచ్చింది దీంతో ఇండియాలోనే హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రెండవ స్థానంలో పుష్పా 2 ఉంది. ఈ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్ ఈ క్రమంలోనే తన నెక్స్ట్ మూవీ కొరకు చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే తన తర్వాత చిత్రం త్రివిక్రమ్ తో చేయాల్సి ఉండగా అది కాస్త లేట్ అవుతుందని దానికంటే ముందు తమిళ్ డైరెక్టర్ అట్లీతో మూవీ తీయాలని అనుకుంటున్నారుట అని టాప్ నడుస్తుంది.
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లితో సినిమా చేస్తాడా లేదంటే త్రివిక్రమ్ తో చేస్తాడా అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం సన్ మూవీస్ బ్యానర్ పై అట్లీ దర్శకత్వంలో చేయబోతున్నా రు అని సమాచారం కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఆయన జైలర్ 2 నిర్మిస్తున్నారు.
అల్లు అర్జున్ తన కెరీర్ ఒక సినిమా చేయలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నారు ఆ సినిమా తనకు ఉంటే అద్భుతంగా ఉంది తన రేంజ్ మరో స్థాయికి వెళ్లేదని గంగోత్రి సినిమా చేసిన తర్వాత ఆ సినిమా చేయాలా వద్ద అనే ఆలోచనలో ఉండేవారు. అదే సమయంలో రవితేజ హీరోగా పూరి దర్శకత్వంలో ఇచ్చిన ఇడియట్ సినిమా అద్భుత విజయం అందుకుంది దీన్ని చూసిన తర్వాత అల్లు అర్జున్ కొన్ని రోజులపాటు ఈ సినిమా తీయలేదు అని బాధపడేవారు ఇడియట్ కథ పోలికలు కొంత ఉండే ఆర్య సినిమాను సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేశారు.
allu arjun movies అయితే సుకుమార్ దర్శకత్వంలో చేయడానికి బన్నీ ఆలోచించారు మొదటి సినిమా కావడంతో ఆలోచించారు అయితే దర్శకుడు వివి వినాయకు ఈ సినిమా చేయమని అల్లు అర్జున్ కి చెప్పారు సినిమా బాగా రాలేదని అనుమానం ఉంటే తాను కూడా చేసి పెడతానని చెప్పడంతో సినిమా చేసి విడుదల చేశారు ఇంట్లో అన్నం తినకుండా దాని గురించి ఆలోచిస్తున్నావు. పది వారాలు ఆడటం అంటే మామూలువేశం కాదన్నా రు.