allu arjun pawan kalyan

Written by 24 News Way

Published on:

allu arjun pawan kalyan : పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసి ందే సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడ్డాడు ఈ ప్రమాదం నుంచి పవన్ కళ్యాణ్ కుమారుని చిన్న గాయాలు బయటపడ్డాడు. కాగా మార్చాంకర్ కు సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స అందించారు పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి సింగపూర్ కి వెళ్లారు అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ కూడా సింగపూర్ కి వెళ్లారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలిశారు. ఇటీవల పవన్ చిన్న కుమా డు. పవన్ కళ్యాణ్ తన భార్య కొడుకు ని ఇండియాకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో పవన్తో పాటు కుటుంబ సభ్యులను కలిసిన అల్లు అర్జున్ హైదరాబాదులో పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు బాలుడు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు

allu arjun pawan kalyan :  ఇక ప్రమాదం నుంచి తన కుమారుడు సురక్షితంగా బయటపడటంతో పవన్ కళ్యాణ్ భార్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ సతీమణి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు అలాగే తలనీలాలు సమర్పించారు అన్నప్రసాదాల కోసం 17 లక్షలు విరాళంగా కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ సతీమణి.

పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే కాసింగాపూర్ లోని స్కూల్లో జరిగిన ప్రమాదంలో ఆయన గాయపడ్డారు మార్క్ శంకర్ కోసం తిరుమల కు వెళ్లారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ వెళ్లినట్టుగా తెలుస్తుంది మార్చంకన్ను చూసేందుకు పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్లినట్టుగా సమాచారం అయితే దీనికి సంబంధించి ఏ ఒక్క ఫోటోలోని వీడియో గాని బయటికి రాలేదు అని అటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు అల్లు అర్జున్ ఇలా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడంతో టూరు అభిమానులు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More>>

🔴Related Post