allu arjun trivikram new movie : అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ అల్లు అర్జున్ త్వరలో తీయబోతున్న ప్రాజెక్ట్ గురించి నాగవంశీ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు ఈ మూవీ ఎలా ఉండబోతుందో అధికారికంగా తెలిపారు.హీరో అల్లు అర్జున్ పుష్పటుతో తన మాస్ యాక్షన్ తో ఫ్యాన్సుని ఎంతగానో అలరించాడు అలాగే అల్లు అర్జున్ ఈ చిత్రంతో భారీ విజయాన్ని సాధించారు దీంతో తర్వాత రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ ప్రాజెక్టు సంబంధించి నిర్మాత నాగ వంశీ మూవీ అప్డేట్ పంచుకున్నారు.
డైరెక్టర్ త్రివిక్రమ్ హీరో అల్లు అర్జున్ కలిసి తీయబోతున్న గురించి తెలిసింది ఇది పూర్తిగా మైథాలజికల్ జోనర్ లో ఉండబోతుందని నాగవంశీ చెప్పుకొచ్చారు. సోసియో ఫాంటసీ చిత్రం కాదన్నారు పురాణాల ఆధారంగా నే ఈ మూవీలో ఉండే సన్నివేశాలు ఉండను అని తెలియజేశారు ఈ మూవీ తొందరలో షూటింగ్ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు ఇక ఈ మూవీలో హీరో అల్లు అర్జున్ కుమారస్వామిగా కనిపించ బోతున్నారని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి ఇప్పుడు నాగ వంశీ కూడా మైథాలజికల్ జోనర్ అని చెప్పడంతో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు హీరో అల్లు అర్జున్ కుమారస్వామిగా ఉన్న జిమ్లి ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి.
allu arjun trivikram new movie ఇదే ప్రెస్ మీట్ లో హీరో విజయ్ దేవరకొండ తీయబోతున్న మూవీ గురించి నాగవంశీ మాట్లాడారు గౌతం తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో యాక్సెన్స్ అన్ని వేషాలు కే జి ఎఫ్ స్థాయిలో ఉన్నాను అని నిర్మాత నాగ వంశీ తెలియజేశారు ఈ మూవీలో వాటికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు ఈ సినిమాలో అన్ని లాజికల్ ఉంటాయని సందేహాలు అన్నిటికీ దర్శకుడు తన వర్క్ తో సమాధానం ఇస్తారని చెప్పుకొచ్చారు అలాగే రవితేజ హీరోగా తేరకెక్కుతున్న మాస్ జాతర త్వరలో రాబోతుందని నాగ వంశీ తెలిపారు ఈ మూవీ జూలైలో ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు.