గేమ్ చేంజర్ మూవీ పై అల్లు అర్జున్ నెగిటివ్ ప్రచారం

Written by 24newsway.com

Published on:

రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ పై అల్లు అర్జున్ నెగెటివ్ ప్రచారం చేపిస్తున్నాడని తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది . మెగా కుటుంబానికి మరియు అల్లు అర్జున్ కు బాగా దూరం పెరిగింది అని మన అందరికి తెలిసిన విషయమే ఇది ఎంతలా అంటే భవిష్యత్తులో వీళ్లు కలవడం దాదాపు అసాధ్యం అనే రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయని సమాచారం ఏపీ ఎన్నికల సమయం వరకు గుర్తుగా సాగుతున్న విభేదాలు ఆ తర్వాత అల్లు అర్జున్ వైసీపీకి చెందిన నాయకునికి ప్రచారం చేయడం వల్ల కుటుంబానికి అల్లు అర్జున్ కుటుంబానికి మధ్య వివాదం బయటికి వచ్చింది ఓడిపోవడం పవన్ కళ్యాణ్ గారు గెలవడం అల్లు అర్జున్ కి షాక్ గురి చేసింది. ఆ తర్వాత వివాదం ముదిరి ముదిరి చాలా పెద్ద గొడవగా మారింది.

తీవ్రంగా మారిన మెగా కుటుంబం మరియు అల్లు అర్జున్ గొడవ:

ఏపీ ఎన్నికల సమయంలోంచి విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి పవన్ కళ్యాణ్ గారు గెలుపొందిన తర్వాత కేవలం క్విట్ తో అల్లు అర్జున్ గారు సరిపెట్టారు మెగా అభిమానులు అల్లు అర్జున్ ప్రతిరోజు సామాజిక మద్యమాల్లో భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు ఈ విభేదాలు మొదలవడానికి ముందే రామ్ చరణ్ తో అల్లు అర్జున్ కు అస్సలు పడడం లేదని వార్తలు కూడా వచ్చాయి వాటిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు కానీ రమేనా రోజులు గడిచే కొద్దీ అవి నిజమే అని అందరికీ అర్థమవుతుంది అసలు రామ్ చరణ్ కి అల్లు అర్జున్ కి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయని విషయంపై అభిమానుల కు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఇలా ఈ విభాగాలు ముదిరి ముదిరి వారి నటిస్తున్న సినిమాలపై ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా ఒక వార్త తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అది ఏమిటంటే.

రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ పై అల్లు అర్జున్ నెగెటివ్ ప్రచారం చేపిస్తున్నాడని తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది . మెగా కుటుంబానికి మరియు అల్లు అర్జున్ కు బాగా దూరం పెరిగింది అని చేశారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. పూర్తిచేసుకుని త్వరలోనే విడుదల కాబోతున్న గేమ్ చేంజెస్ పై అల్లు అర్జున్ గారు నెగిటివ్ వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి అయితే ఏ సందర్భంలో అతను అల్లు అర్జున్ గారు మాట్లాడాడు ఎవరి దగ్గర వ్యాఖ్యానించారు అసలు నిజంగా మాట్లాడాడట లేదా ఇవన్నీ ఉత పుకార్లు మాత్రమేనా అనే విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు పోవడం వల్ల మనము కూడా ఇవి పుకార్లుగానే భావించడం మంచిది. ఒకవేళ స్పష్టత వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటా మంచిది అల్లు అర్జున్ దగ్గర అల్లు అర్జున్ పేరుతో సోషల్ మీడియాలో సైన్యం ఉంది దీని ద్వారా ఇతర హీరోల సినిమాలపై వారి వ్యక్తిగత విషయాలపై నెగటివ్ వ్యాప్తి చేయడంలో ముందుండేవారు ప్రస్తుతం రామ్ చరణ్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారని మెగా అభిమానులు మండిపడుతున్నారు అల్లు అర్జున్ గారు తన ఆర్మీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామని పుష్ప 2 పై అదే స్థాయిలో ప్రచారం చేసి చూపిస్తామని మెగా అభిమానులు కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం గమనార్ధం. చూడాలి ఇంకా అల్లు అర్జున్ గారు మరియు మెగా ఫ్యామిలీ గొడవ ఇంకా ఎంత దూరం పోతదో చూడాలి. మాకు తెలిసేంతవరకు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అందరూ కలిసికట్టుగా ఉండి మన తెలుగు ఇండస్ట్రీని వరల్డ్ వైడ్ గా వ్యాప్తి చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మొద్దు అని అల్లు అర్జున్ మరియు అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఎప్పుడు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఒక మెగా అభిమాని.

Read More>>

Leave a Comment