Salaar 2 movie నుండి అదిరిపోయే అప్డేట్

Written by 24newsway.com

Published on:

Salaar 2 movie : నుండి అదిరిపోయే అప్డేట్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన సలార్ చిత్రం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా సుమారు 800 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే మరి ఈ చిత్రాల్లో ఎక్కువగా ఆసక్తి ఉన్న సినిమా లలో మొదటి గా చెప్పుకునేది Salaar 2 movie . సలార్ పార్ట్ 1 మూవీ భారీ విజయాన్ని సాధించడం వలన సలార్ పార్ట్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అలాగే సలార్ పార్ట్ వన్ పార్ట్ టు చిత్రాలను సంచలన దర్శకుడు అయినా ప్రశాంత నిల్ గారు దర్శకత్వం వహించడం జరిగింది.. అంతకు ముందు ప్రశాంత్ నిల్ కేజిఎఫ్ పార్ట్ వన్ మరియు కే జి ఎఫ్ పార్ట్ 2 చిత్రాల కు దర్శకత్వం చేసి పాన్ వరల్డ్ లో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నిల్ కాంబో లో సలార్ మూవీ ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

అంచనాలకు తగ్గట్టుగానే సలార్ మూవీ భారీ విజయాన్ని సాధించడమే కాకుండా భారీ వసూళ్లను సాధించింది. అలాగే ప్రభాస్ సలార్ మూవీ మొదటి పార్ట్ విజయాన్ని సాధించడం వలన సలార్ మూవీ పార్ట్ 2 మీద భారీ అంచనాలు నెలకొనడం జరిగింది. సలార్ పార్ట్ 2 మూవీ నుంచి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే సలార్ పార్ట్ 2 మూవీలో ఒక అండర్ టన్నెల్ ఫైట్ భారీ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్త. ఇంకో విషయం ఏమిటంటే ఈ ఫైట్ చాలా మొదటి భాగంలో వచ్చిన కాటేర్ మ్మ ఫైట్ కన్నా ఎక్కువగా వైలెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ నిజమైతే మూవీ 2000 కోట్లు వసూలు చేసిన మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే సలార్ మూవీ స్టోరీ మొత్తం సెకండ్ పార్ట్ లోనే ఉంటుందని తెలుస్తుంది. చాలా మొదటి భాగం ఒక ట్రైలర్ మాత్రమే అని తెలుస్తుంది. సలార్ 2 మూవీ షూట్ కొంత భాగం మొదటి పార్ట్ చిత్రీకరిస్తున్నప్పుడే సలార్ పార్ట్ 2 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేసారని తెలుస్తుంది.

అందరూ ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న సలార్ 2 మూవీ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తుంది . సలార్ 2 మూవీ నెక్స్ట్ ఇయర్ విడుదల కాబోతుందని తెలుస్తుంది.. చూడాలి సలార్ 2 మూవీ విడుదల అయిన తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో.

Read Movie

 

Leave a Comment