anaganaga movie sumanth

Written by 24 News Way

Published on:

anaganaga movie sumanth : సుమంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా ఈ మూవీని సన్నీ సంజయ్ దర్శకత్వం వహించాడు ఈ మూవీ ఓటేట్లో విడుదలైంది. ఈ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాంఅక్కినేని హీరో సుమంత్ ఒకప్పుడు హీరోగా నటించిన అప్పట్లో వరుస విజయాలతో మంచి ఇమేజెస్ తెచ్చుకుని ఉన్నాడు కానీ ఆ తర్వాత కొద్ది విజయాలు తగ్గడంతో మధ్యలో కొన్ని రోజులు సినిమాలు చేయకపోవడం ఆయన మరో ఒప్పుకోలేదు ఎంతో గాని కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాడు చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ మూవీ చేశాడు.

మధ్యలో రెండు మూడు సినిమాల్లో ముఖ్యపాత్రలో పోషించాడు ఇప్పుడు ఓటీ టీ మూవీతో అనగనగా అనే చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. సన్నీ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించి రుద్ర మదిరెడ్డి నిర్మాతగా పనిచేశారు. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.ఒక కార్పొరేట్ స్కూల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్గా పని చేస్తుంటాడు బట్టి చదువులకు ఆయన వ్యతిరేకం రాంగ్ లో పేరుతో స్టూడెంట్స్ పై ఒత్తిడి తేవడానికి స్కూల్ మేనేజ్మెంట్తో వాదిస్తుంటాడు తన స్కూల్ మేనేజ్మెంట్ తో వాదిస్తుంటాడు వారికి మరింత అర్థవంతంగా చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాడు అయితే అదే స్కూల్లో తన భార్య భాగ్య ప్రిన్సిపాల్ గా పనిచేస్తుంది ఆమె మేనేజ్మెంట్ చెప్పింది చేయాల్సి వస్తుంది భార్యాభర్తల మధ్య దీని విషయంలో గొడవలు వస్తాయి.

ఈ క్రమంలో తనను ఉద్యోగం నుంచి తీసివేస్తుంది మేనేజ్మెంట్ దీంతో కార్పొరేట్ చదువులకు బట్టి చదువులకు ర్యాంకుల చదువులకు అలర్ట్నట్టుగా ఆయన ఒక స్కూల్ స్టార్ట్ చేయాలని భావిస్తాడు కథల రూపంలోనే పాటలు చెప్పాలని ప్రయత్నిస్తాడు ఎలా ఉంటాయి ఏంటి అనేది మూవీ యొక్క స్టోరీ.ప్రస్తుతం ఉన్న చదవాలని కూడా ర్యాంకులకి గుర్తుగా చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారని స్టడీలో బాగా ఉన్న రియల్ లైఫ్ లో అంత తెలివి ఉండడం లేదు కనీస విషయాలు కూడా తెలియడం లేదని స్టడీలో ముందు ఉంటున్నారు కానీ లైఫ్ లో హీరో అవుతున్నారు.క్రమంలో చదువులపై ఈ చిత్రాన్ని తీశారు మంచి కాన్సెప్ట్ తో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

anaganaga movie sumanth సెకండ్ ఆఫ్ అంత ఎమోషనల్ సైడ్ ఉంటుంది మూవీ అంతా కూడా హీరో కొడుకు పాత్రలు చుట్టు కథ నడుస్తుంది అంతేకాదు కథల రూపంలో పాఠాలు చెప్పాలని విద్యా వ్యవస్థని అలా తీసుకురావాలని తాపత్రయపడుతుంటాడు హీరో ఆయన ఎదుర్కొన్న స్ట్రాగుల్స్ ఈ మూవీలో చూపించారు. నీతో కథనం డల్లుగా సాగుతుంది ఎమోషనల్ సెంటిమెంట్లు అంశాలు ఎక్కువగా రావడంతో సినిమా కొద్దిగా మారుతుంది ఇక చివరిలో హీరో కొడుకు ఎమోషనల్ కామెంట్స్ గుండెను హాత్తుకునేలా చేస్తాయి.

Read More>> 

🔴Related Post