ఫోటోషూట్ల తో పిచ్చెక్కిస్తున్న Anasuya Bharadwaj ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు అనసూయ భరద్వాజ్ అనసూయ భరద్వాజ్ న్యూస్ రీడర్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకొని ఆ తర్వాత మూవీ లో కూడా మెయిన్ లీడ్ గా నటించడం జరుగుతుంది. అనసూయ గారు నటించిన మూవీల లో క్షణం ,రంగస్థలం, కథనం విమానం పుష్ప కిలాడి మొదలు సూపర్ హిట్ సినిమాల్లో అనసూయ గారికి మంచి నటన పరంగా మంచి పేరు సంపాదించుకుంది.
అనసూయ భరద్వాజ్ అందం అభినయంతో పాటు అన్నట్టు కూడా చాలా బాగా చేస్తుంది.. తనకు ఎటువంటి పాత్ర ఇచ్చిన గాని అందులో లీనమై అనసూయ నటించిన జరుగుతుంది. అందుకు ఉదాహరణగా రంగస్థలంలో రంగమ్మత్తగా ఎలా నటించిందో మనకు తెలుస్తుంది అలాగే క్షణం మూవీలో నెగిటివ్ షేర్స్ ఉన్న పాత్రలో నటించి మన అందర్నీ మెప్పించింది దీనితో పాటు కిలాడీ మూవీలో మోడ్రన్ లేడీగా నటించింది. మరియు పుష్ప 2 లో సునీల్ భార్యగా నెగెటివ్ షేర్స్ ఉన్న పాత్రలో నటించడమే కాకుండా నటనలో ఒదిగిపోయింది. పుష్ప 2 లో నెగిటివ్ క్యారెక్టర్ చేసిన సునీల్ కి ఎంత పేరు వచ్చిందో అంతకు రెట్టింపు పేరు అనసూయ భరద్వాజకు వచ్చింది. దటీజ్ అనసూయ భరద్వాజ్.
చీర కట్టిన మోడ్రన్ డ్రెస్ వేసిన తన చూపులతోనే అందర్నీ మైమరిపించే చేస్తుంది అనసూయ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసి కుర్రాళ్ళ మత్తులు పోగొడుతుంది అనసూయ భరద్వాజ్. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాల మతులు పోగొడుతుంది అలాగే రీసెంట్ గా ఒక ఫోటో షూట్ లో అనసూయ భరద్వాజ్ గారు పాల్గొన్నారు ట్రెడిషనల్ లుక్ లో మరోసారి అభిమానులను మతి పోగొట్టడానికి అనసూయ ఒక ఫోటో షూట్ చేసింది .ఆ ఫోటో షూట్ లో వంగ రంగుతో కూడిన పొడవైన గౌనుతో అదిరిపోయే లుక్కుతో ఉన్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది అనసూయ అభిమానులు మాత్రమే కాకుండా తెలుగు అభిమానులు మొత్తం అనసూయ ఫోటోషూట్ ఫోటోలను చూసి పిచ్చెక్కిపోతున్నారు హీరోయిన్ లకి ఏమాత్రం తగ్గని అందం తో అనసూయ గారు ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు. ఈ ఫోటోలను చూసిన తర్వాత తెలుగు అభిమానులు అందరూ ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే అని పోస్ట్లు పెడుతూ ట్యాగ్ లైన్ గా దట్ ఇస్ అనసూయ అని సోషల్ మీడియాలో పెడుతున్నారు.