నడిరోడ్డులో భర్తతో రెచ్చిపోయిన అనసూయ భరద్వాజ్: యాంకర్ అనసూయ గురించి ప్రత్యక్షంగా మనం చెప్పాల్సిన పనిలేదు అనసూయ ఏం చేసినా కూడా సంచలమే అన్నట్లు ఉంటుంది. గత కొంతకాలంగా అనసూయ భరద్వాజ్ హాట్ హాట్ ఫోటోషూట్లతోపాటు తాను తన ఫ్యామిలీతో వెళ్లే వెకేషన్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పెట్టి అభిమానులను రెచ్చగొడుతుంది. ఎప్పటికప్పుడు తన గురించే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానుల మనసులను గెలుచుకుంది అనసూయ భరద్వాజ్. రోజు రోజుకి తన ఫాలోవర్స్ కూడా పెంచుకుంటుంది.
అనసూయ భరద్వాజ్ మొదటగా న్యూస్ రీడర్గా కెరియర్ మొదలుపెట్టిన అనసూయ భరద్వాజ్ తర్వాత యాంకర్ గా తర్వాత హీరోయిన్ గా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ మెప్పిస్తుంది కొంతమంది డైరెక్టర్లు ఆమె కోసమే కధలు కూడా రాస్తున్నారు దీనిని బట్టి చెప్పొచ్చు అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అని. అనసూయ భరద్వాజ్ అందం అభినయం రెండు ఉన్న అనసూయ భరద్వాజ్ వివాదాలు కూడా కొత్త ఎం కాదు బహిరంగంగానే ముద్దులు హగ్గులు బికినీలతో రక్త చేస్తూ ఉంటుంది ఇలా రచ్చ చేయడం వలన స్క్రోలింగ్ బారిన కూడా అనసూయ భరద్వాజ్ అప్పుడప్పుడు పడుతుంటారు ఇక హీరో విజయ్ దేవరకొండ తో వివాదం గురించి అందరికీ తెలిసిందే తనని విమర్శించిన వారికి అదే రీతిలో దీటుగా సమాధానం చెబుతూ ఉంటుంది అనసూయ బ్యూటీ 38 ఏళ్ల వయసులో కూడా సూపర్ రొమాంటిక్ గా కనిపిస్తూ అభిమానులను అలరించడం గమనార్ధం గ్లామర్ గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది జిమ్ములో అనసూయ భరద్వాజ్ చేసే వర్కౌట్ వీడియోలు తీసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ పెట్టడం అది నిమిషాలలోనే వైరల్ కావడం మనం చూస్తూనే ఉంటాము.
అనసూయ భరద్వాజ్ చీర కట్టిన మోడరన్ డ్రెస్ వేసిన తన చూపులతోనే అందర్నీ మైమరిపించా చేస్తుంది. తాజాగా అనసూయ భరద్వాజ్ సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ ఫోటోలు అనసూయ తన భర్తతో కలిసి షటిల్ ఆడుతూ కనిపించారు వర్షం పడుతున్న సమయంలో అనసూయ తన భర్త భరద్వాజ్ తో కలిసి షటిల్ ఆడడం ఒకానొక సమయంలో తన భర్తతో కూడా చాలా క్లోజుగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో సంచలనగా మారింది దీనికి సంబంధించిన వీడియోను సైతం అనసూయ తన సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఇక అనసూయ కెరియర్ విషయానికి వస్తే అనసూయ క్షణం సినిమాతో మూవీస్ లో నటించడం స్టార్ట్ చేసింది . ఆ తర్వాత చాలా హిట్ సినిమాల్లో నటించింది క్షణం మూవీ తర్వాత రామ్ చరణ్ గారితో నటించిన రంగస్థలం సినిమాలో చేసిన పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది ఆ తర్వాత అనసూయ కు పుష్ప సినిమాలో చేసిన క్యారెక్టర్ కి బాగా పేరు వచ్చింది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో మెయిన్ క్యారెక్టర్ లో నటిస్తోంది అలాగే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీర మల్లు సినిమాలో కూడా అనసూయ భరద్వాజ్ గారు నటించడం జరుగుతుంది ఇంకా కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారని సమాచారం. నడిరోడ్డులో భర్తతో రెచ్చిపోయిన అనసూయ భరద్వాజ్.