anil ravipudi balakrishna

Written by 24 News Way

Published on:

anil ravipudi balakrishna : బాలయ్యతో సినిమా చేయాలనుంది అంటున్న దర్శకుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి తనకు అవకాశం వస్తే టైం మిషన్ లో వెనక్కి వెళ్లి యంగ్ బాలయ్యతో మూవీ చేయాలనుంది అంటున్నారు ఆదిత్య 369 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన ఆయన ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో తాను చేసిన అల్లరి గురించి చెప్పుకొచ్చారు థియేటర్లోనూ ఈ మూవీని ఎన్నిసార్లు చూశాము లెక్క లేదంటున్నారు ఇలాంటి సినిమాని ఇప్పటి తరం పిల్లలు తప్పకుండా చూడాలని అనిల్ రావిపూడి సూచించారు.

సినీ ఇండస్ట్రీలో ఆదిత్య 369 లాంటి సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి అన్నారు అనిల్ రావిపూడి ఆదిత్య 369 రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన బాలయ్య పై తన అభిమానం చాటుకున్నారు 1991 లో ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు నేను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు ఈ మూవీ ని నేను 15 నుంచి 20 సార్లు చూసి ఉంటాను అని అన్నారు. బాలయ్య బాబు అసలు అందగాడు పైగా అప్పుడు ఆయన ఆపగలమా ఆయనకు లేడీస్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే నాకు టైం మిషన్ ఎక్కే అవకాశం వస్తే ఇదే వయసులో 1991 కాలానికి వెళ్లి బాలయ్యతో సినిమా చేయాలని అన్నారు అనిల్ రావిపూడి.

anil ravipudi balakrishna  ఇంకా నువ్వు మాట్లాడుతూ ఆదిత్య 369 లో మన రాజులు కవులు చరిత్ర గురించి బాగా చూపించారు భవిష్యత్ కాలంలో ప్రపంచం ఎలా మారుతుందో ఎలా ఉంటుందో చూపించారు చరిత్ర సైన్స్ కలిపిన ఈ చిత్రాన్ని ఈ కాలం పిల్లలు తప్పకుండా చూపించాలి వీకెండ్ లో పిల్లల్ని థియేటర్ తీసుకెళ్లి ఈ సినిమా చూపించండి మా జనరేషన్లో ఇలాంటి సినిమా వచ్చినందుకు మేము చూసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇప్పటి తరానికి కూడా ఈ అదృష్టం దాకాలని కోరుకుంటున్నాను.

అని డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు అన్నారు.ఆదిత్య 369 రిలీజ్ అయినప్పుడు నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నాను అప్పుడు గుంటూరులో ఏ మూవీ చూశాను అటు భవిష్యత్తు కాలాన్ని భూతకాలం ఒకే సినిమాలో చూపించడం నిజంగా గొప్ప విషయం ఈ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు మారువేషంలో వచ్చి కృష్ణ కుమార్ ని ఉరి కంభం నుంచి తప్పిస్తారు. మోహన్ బాబు మాట్లాడుతూ ఆ టైంలో అసలు ఎలా నటించాము గుర్తులేదు డైరెక్టర్ చెప్పినట్లు చేసుకుంటూ పోయాం ఇక బాలలతో ఉంటే షూటింగ్ కి వచ్చినట్లు ఉండదు ఆడుకోవడానికి వచ్చినట్లే ఉండేది సినిమా షూటింగ్ టైంలో ఇద్దరం ఒకే గెస్ట్ హౌస్ లో ఉన్నాము.

Read More>>

🔴Related Post