Hero జయం రవి: ఇంకో టాప్ హీరో విడాకులు తీసుకోబోతున్నట్లు ఒక వార్త ఈరోజు సోషల్ మీడియా లో ఒక వార్త ఆ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో విడాకులు తీసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది అందులోనూ సెలబ్రెటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు తీసుకుంటుందో తెలవదు ఏ రోజు ఏ సెలబ్రెటీ పెళ్లి చేసుకుంటుందో తెలవదు అలా మారిపోయింది ఇప్పుడు పరిస్థితి. హీరో హీరోయిన్లు సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించే పెళ్లి చేసుకుంటారు తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక కలిసి ఉండలేక విడాకులు బాధపడుతున్నారు ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీలది ఇదే తంతు.
ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందంటే భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు తెలుగులో నాగచైతన్య సమంత మరియు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక, తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాము ఇది ఒక భాషకు పరిమితం కాకుండా అన్ని ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సాంప్రదాo ఈ విడాకుల సాంప్రదాయం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్ ఇండస్ట్రీలో కమలహాసన్ గారు మరియు ధనుష్ గారు వంటి వారితోపాటు బాలీవుడ్లో రుతిక్ రోషన్ మరియు అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్ లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు. మన తెలుగు ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం అనేది ఆ టాపిక్ గా మారింది మాత్రం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నప్పుడు మరియు సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు మరి సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు మాత్రం సెలబ్రిటీల విడాకుల గురించి బాగా ప్రచారం జరిగింది.
దీనికి తోడు ఆ వేణు స్వామి గాడు నేను ముందే చెప్పాను సమంత నాగచైతన్య విడిపోతారని ముందే చెప్పాను అని వాడు ఇంకా వైరల్ చేశాడు సమంత నాగచైతన్య విడాకులు వ్యవహారాన్ని. ఇప్పుడు అసలు విషయానికి వస్తే తాజాగా విడాకులు తీసుకోబోతున్న జంట ఎవరంటే మీ అందరికీ తెలిసిన హీరోనే బాగా పాపులారిటీ ఉన్న హీరో . మరియు నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగా చెప్పుకునే హీరో ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఆ హీరో ఎవరు కాదు మీ అందరికి పరిచయం ఉన్న హీరో జయం రవి. జయం రవికి తమిళ్ తో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉన్నది .జయం రవి తమిళ్ లో నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్ అయ్యి విడుదలవుతుంది. తమిళ్ స్టార్ హీరో జయం రవి విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది తమిళనాడులో జయం రవి కి మంచి పాపులారిటీ ఉంది జయం రవి నుంచి సినిమా వస్తుందంటే మినిమం గ్యారంటీ ఉంటుందని పేరు తమిళనాడులో ఉన్నది. అయితే జయం రవి వైవాహిక జీవితం గురించి గత కొద్ది రోజులుగా అనేక రూమర్స్ వైరల్ అవుతున్నాయి జయం రవి తన భార్య అయిన ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నాడు ఈ జంటకు ఇద్దరూ కుమారులు కూడా ఉన్నారు అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోతున్నారని విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించినట్లు పుకార్లు వస్తున్నాయి.
Hero జయం రవి అతని భార్య ఆర్తి విడాకులు తీసుకొని విడిపోవాలని ఫిక్స్ అయినట్లు రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య బాగా గొడవలు రావడంతో విడాకులు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది తాజాగా ఈ పుకార్లను నిజం చేస్తూ ఈ జంట తాము విడాకులు తీసుకున్నట్లు జయం రవి తెలిపారు ఇటు జయం రవి భార్య ఆర్తి సైతం విడాకులపై కీలక ప్రకటన చేయడం జరిగింది..