AP ప్రభుత్వం పాత మద్యంబ్రాండ్ల అమ్మకం అమ్మటం స్టార్ట్ చేసిన APప్రభుత్వం. ఈ విషయం తెలిసిన తర్వాత ఏపీలో మందుబాబుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏపీ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది ఈ నెల 12వ తేదీన చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలకు కారణమైన లిక్కర్ పాలసీ రద్దుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో ప్రస్తుతం ఇబ్బందికరంగా మారిన మద్యం అమ్మక విధానం రద్దు చేస్తూ పాత పాలసీ ప్రకటించనున్నారు. దీంతో పాటుగా పాత బ్రాండ్ మద్యం అమ్మకాల ప్రారంభించడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం.
మద్యం అమ్మకాలలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసే మార్పులు;
లిక్కర్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పేందుకు ఏపీలో కొత్త ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రస్తుత లిక్కర్ పాలసీ రద్దు దిశగా నిర్ణయం ఉంటుందని అందరూ అనుకుంటున్నారు . ప్రస్తుతం లిక్కర్ పాలసీ పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మందుబాబుల యొక్క ఆగ్రహం కూడా గత ప్రభుత్వం మీద ఉన్నది గతంలో తాము తీసుకునే బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో మందుబాబు లు అనేక ఇబ్బందులు పడటం మనం చూశాం. AP ప్రభుత్వం పాత మద్యంబ్రాండ్ల అమ్మకం ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చారంటూ అప్పటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి సభలో విమర్శలు చేస్తూ రావడం జరిగింది.
ప్రస్తుత పాలసీ రద్దు దిశగా ఏర్పాట్లు;
నాణ్యమైన బ్రాండ్ల ను తాము అధికారం లోకి రాగానే అన్ని నాణ్యత కలిగిన బ్రాండ్లను మాత్రమే అందుబాటులోకి తీసుకొని వస్తామని ప్రతి సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఏపీలో మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతున్నారు .కొత్త ప్రభుత్వం ఈ విధానం రద్దు చేసి తిరిగి ఆషన్ ద్వారా బార్లు మరియు మద్యం దుకాణాలు కేటాయించాలని నిర్ణయించినట్లు కూడా తెలవడం జరిగింది. దీనివల్ల మద్యం ద్వారా వచ్చే ఆదాయం కూడా భారీగా పెరుగుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే ఎక్స్చేంజి శాఖ ఉన్నత అధికారులు ప్రారంభించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది.
మళ్లీ పాత బ్రాండ్ల ను తీసుకొని వస్తున్నారు;
ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని పెరగడమే కాకుండా మద్యం రేట్లు కూడా తగ్గుతాయని ఏపీ ప్రభుత్వం భావించడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం అదే సమయంలో జగన్ ప్రభుత్వాని కి ముందు అందుబాటులో ఉన్న విధంగానే అన్ని రకాల మద్యం బ్రాండ్లు మందుబాబుల కు అందుబాటు లోకి తీసుకురాబోతున్నామని ఏపీ ప్రభుత్వం తెలియజేస్తుంది. ప్రస్తుతం తిరిగి కొత్త మద్యం దుకాణాలకు డిపాజిట్ ధరలను నిర్ణయించనున్నారు గతంలో అమలు చేసిన మద్యం విధానం పైన ఆరోపణలు ఉండడంతో విచారణ చేయించే అవకాశం ఎంతైనా ఉందని తెలుస్తుంది .అయితే కొత్త ప్రభుత్వం వస్తూనే పాత మద్యం బ్రాండ్ ను అందుబాటులోకి తీసుకు రావడంతో మందుబాబులకు పెద్ద రిలీఫ్ దక్కడం జరుగుతుంది.