ఆల్కహాల్ కాకుండా ఈఆహారాలతో లివర్ డ్యామేజ్ అవుతుంది

Written by 24newsway.com

Published on:

లివర్ డ్యామేజ్ చేసే ఆహారాలులివర్ డ్యామేజ్ చేసే ఆహారాలు: ఆల్కహాల్ కాకుండా ఈ ఆహారాలతో లివర్ డ్యామేజ్ అవుతుంది అని మీకు తెలుసా. మన ఆరోగ్యాన్ని పాడు చేసే అలవాట్లలో ఆల్కహాల్ తీసుకోవడం ఒకటి అని చెప్పవచ్చు. అయితే మద్యం సేవించడం మాత్రమే కాదు అంతకంటే డేంజరస్ ఆహార అలవాట్లు కూడా ఉన్నాయి మన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఆహారాలను తీసుకుంటే మన శరీరం లో ఉండే లివర్ త్వరగా పాడైపోతుంది మన లివర్ను పాడు చేసే డేంజరస్ అయినా ఆహారాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం,

లివర్ను పాడు చేసే ఆహారాలు

హాల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే కాలయం దెబ్బతింటుంది అనే విషయం మనలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఆల్కహాల్ తీసుకున్న దానికంటే కూడా కాలయాన్ని డ్యామేజ్ చేసే ఆహారాలు కూడా చాలా ఉన్నాయి మనకు తెలియకుండానే అటువంటి ఆహారాలను మనం తింటూ ఉన్నాము ఇటువంటి ఆహారాలలో ఫ్రెంచ్ ప్రైస్ ఒకటి బంగాళదుంపలను పొడవుగా కట్ చేసి వాటిని మరిగించిన నూనెలో ఫ్రై చేసే ఫ్రెంచ్ ప్రైస్ తో ఆరోగ్యానికి చాలా చెడు జరుగుతుంది.

ఇవి తింటే లివర్ ప్రాబ్లమ్స్ రావడం పక్క అంతేకాదు ఫ్రైడే చికెన్ లాంటివి కూడా అతిగా తింటే మన ఆరోగ్యం పాడైపోతుంది ముఖ్యంగా దీని ప్రభావం లివర్ పైన పడటం జరుగుతుంది ఫ్రైడే చికెన్ కూడా విపరీతమైన నూనెలోనే ఫ్రై చేసి తీస్తారు అతిగా నూనెలో ఫ్రై చేయడం వల్ల ఇవి కాలయం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి .

ఇక మన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేవాడిలో రెడ్ మీట్ ప్రాసెస్ చేసిన మాంసం ముఖ్యమైనది వీటితోపాటు రెడ్ మీట్ మరియు ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినడం వల్ల కూడా అందులో అధిక మొత్తంలో ఉండే కొవ్వు కాలయాన్ని దెబ్బతీస్తుంది ఇది మాత్రమే కాదు ఫాస్ట్ ఫుడ్ లోను మరియు నిల్వ చేసిన సూపులు ప్రాసెస్ చేసిన మాంసం వంటి వాటిలోనూ సోడియం ఎక్కువగా ఉంటుంది వీటివల్ల కాలయానికి చాలా ముప్పు వాటిల్లుతుంది.

ఇక షుగర్ ఎక్కువగా ఉండే స్వీట్లు తినడం కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వంటివి చేసినా కూడా ఫ్యాట్ లివర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ప్యాక్ చేసిన స్నాక్స్ ప్రాసెస్ చేసిన ఆహారం ఏదైనా సరే కాలయానికి చాలా హాని కలిగిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి.. మీరు దయచేసి ఇటువంటి ఆహార ప్రార్ధన తినకుండా ఉండటమే మంచిది. పైన చెప్పిన అన్ని ఆహారాలు ఆల్కహాల్ కంటే చాలా డేంజర్ వీటిని ఎక్కువగా తిని అనవసరమైన అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవద్దని డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు. అలాగే ఇలాంటివి తిని ఆరోగ్యం పాడు చేసుకోకుండా తృణధాన్యాలు మరియు ఆర్గానిక్ ఫుడ్ ను ఎక్కువగా తిని తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ పోస్టు ద్వారా కొంతమందికైనా ఈ విషయం గురించి తెలుస్తుందని మేము భావిస్తున్నాము. హెల్తీ ఫుడ్ హెల్తీ లైఫ్ గుర్తుంచుకోండి.

Read More>>

Leave a Comment