arjun s/o vyjayanthi movie collection : కళ్యాణ్ రామ్ నటించిన కొత్త మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఈ మూవీ దర్శకుడు ప్రదీప్ చిలుకూరి నిర్మించారు ఈ మూవీని ఈనెల 18వ తారీఖున రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్ తీసిన మూవీ ప్రస్తుతం మార్కెట్ ను షేక్ చేయలేకపోతున్నాయి బింబిసార తర్వాత మళ్లీ తీస్తున్న మూవీస్ అన్నీ కూడా సరిగా ఆడడం లేదు ఇక ఇప్పుడు వచ్చిన కొత్త మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఈ మూవీతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ చిత్రంలో విజయశాంతికి కాస్త ఇంపార్టెంట్ రోల్ అయితే దక్కింది ఈ మూవీలో విజయశాంతి పవర్ఫుల్ పాత్ర నటించారు ఆమె నటనతో మెప్పించగలిగింది ఇక కళ్యాణ్ రామ్ కు ఇలాంటి రొటీన్ పాత్రలు ఈజీగా నటించేస్తాడు.
arjun s/o vyjayanthi movie collection ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి రివ్యూలు చూసిన పబ్లిక్ టాక్ చూస్తే ఈ మూవీ గురించి మంచి టాక్ రాలేదు ఇలాంటి రోటీన్ మాస్ యాక్షన్ కమర్షియల్ చిత్రాలు ఆడటం కష్టమే అని అంటున్నారు. నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ క్రేజ్ మాత్రమే చిత్రాన్ని కాపాడాల్సి ఉంటుంది ఇక చిత్రానికి మొదటి రోజు ఐదు కోట్లు గ్రాస్ వచ్చిందని సమాచారం కళ్యాణ్ రామ్ మూవీకి ఎంత తక్కువ అమౌంట్ రావడం అనేది కొద్దిగా కష్టమే కానీ ఇలాంటి రోటీన్ కమర్షియల్ చిత్రాలకు ఐదు కోట్లు రావడం అనేది గొప్ప విషయం.
ఏ మూవీకి మంచి వసతులు వస్తాయో లేదో చూడాలి మరి ఓడెల టు టీం అయితే ఇంతవరకు కలెక్షన్ల గురించి చెప్పుకోనలేదు అసలు అమౌంట్ చెప్పుకునే రేంజ్ కలెక్షన్లు వచ్చాయో లేదో తెలియదు కళ్యాణ్రామ్ చిత్రానికి మాత్రం అలాంటి పరిస్థితి రాకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మళ్లీ కళ్యాణ్ రామ్ సినిమాలకు వసూళ్ల పోస్టర్లు వేయకపోతే అది చర్చ అవుతుందని డే వన్ పోస్టర్ వేశారు.