arjun s/o vyjayanthi teaser

Written by 24 News Way

Published on:

arjun s/o vyjayanthi teaser : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వర్ష సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు ఈ మధ్యకాలంలోనే దేవర మూవీతో విజయము అనుకున్నారు ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు హృతిక్ రోషన్ తో కలిసి మూవీ చేస్తున్నారు. అ మూవీ కి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది దాంతోపాటు ప్రశాంత నీల్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు ఈ మూవీ కూడా షూటింగ్ మొదలైంది. దీని తర్వాత దేవర 2 కూడా నటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా తారక్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో విజయశాంతి ముఖ్య పాత్రలో నటించారు ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఇక అర్జున్ సన్నాఫ్ వైజయంతి రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు చిత్ర యూనిట్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కళ్యాణ్ రామ్ విజయశాంతి వారు నటించిన నటనపై ప్రశంసలు కురిపించారు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది ఒక తల్లి కొడుకు ఎమోషనల్ బంధాన్ని చూపిస్తుంది అని చెప్పుకోవచ్చారు. చిత్రం ప్రేక్షకులు అలరించే అంశాలు ఉన్నాయని కళ్యాణ్ రామ్ తన సినిమాలతో ఎప్పుడు కొత్తదనం తీసుకొస్తాడని.

arjun s/o vyjayanthi teaser ఈ మూవీ కూడా అలాంటి మూవీనే అని పేర్కొన్నారు విజయశాంతి గురించి మాట్లాడుతూ ఆమె లేడీ సూపర్ స్టార్ అనే ఆమె గురించి గొప్పగా చెప్పుకొచ్చారు ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర విజయశాంతి తెలుగుతనం ఉట్టిపడేలా కనిపిస్తారని ఎన్టీఆర్ మాట్లాడారు మా నాన్నగారు గుర్తొచ్చారు. ఆరోజు నాన్న లేని లోటు విజయశాంతి బర్తి చేశారని ఎన్టీఆర్ మాట్లాడారు ఈ మూవీ ఏప్రిల్ 18న విడుదల కానుంది అందరూ థియేటర్లో కెళ్ళి ఈ మూవీని ఆదరించాలని కోరుకుంటున్నాను అని ఎన్టీఆర్ మాట్లాడారు. చూడాలి మూవీ ఏలాంటి రికార్డ్స్ తీసుకువస్తుందో.

Read More>>

🔴Related Post