Arjun S/o Vyjayanthi Twitter Review : నందమూరి కళ్యాణ్ రామ్ అలాగే విజయశాంతి నటించిన మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఈ మూవీకి నిర్మాతలుగా పని చేసిన వారు ఎన్టీఆర్ ఆర్ట్స్ అశోక క్రియేషన్స్ ఇద్దరు కలిసి రిమూవింగ్ తీశారు.శ్రీనివాస్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఈ మూవీ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఈ సినిమాకి సంబంధించి యుఎస్ ప్రీమియర్ల తర్వాత మెటీరియల్ అభిమానులు సోషల్ మీడియాలో రివ్యూలు అభిప్రాయాలు తెలియజేశారు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి యావరేజ్ గా ఉంది మదర్ సన్ మధ్య కథ మంచి సెటప్ మొదలైంది ఆ తర్వాత రొటీన్ కథ లాగే సినిమా మారిపోయింది. మ్యూజిక్ బిజిఎం పెద్ద మైనస్ ఎలివేషన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. సెకండాఫ్ బానే ఉంది అని కామెంట్ చేశారు రివ్యూ వార్ ఓవర్సీస్ సోలో పడిన తర్వాత బ్లాక్ బాస్టర్ వినిపిస్తున్నది పోలీసు రోల్ లో చాలా రోజుల తర్వాత కళ్యాణ్ రామ్ కనిపించాడు కొన్ని సీన్లు తెప్పించేలా ఉన్నాయి కళ్యాణ్ రామ్ కంగ్రాట్స్ అంటూ నెటిజన్ కామెంట్ చేశారు.
Arjun S/o Vyjayanthi Twitter Review ఫస్ట్ ఆఫ్ బానే ఉంది కొన్ని చోట్ల సీన్లు బాగున్నాయి మ్యూజిక్ పర్లేదు. విజయశాంతిని ఈ మూవీలో పోలీస్ పాత్రలో చూపించారు సినిమా మొత్తంలో ఆమె స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇవ్వలేదు ఇక సెకండ్ హాఫ్ ఎలా సాగిందని ఆసక్తి ఏర్పడింది. అని నెటిజన్ కామెంట్ చేశారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా బ్లాక్ బస్టర్ రిపోర్టులు వస్తున్నాయి బెస్ట్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి మాస్ యాక్షన్ కళ్యాణ్ రామ్కు కం బ్యాక్ సీన్ అవుతుందని ఒక నెటీజన్ కామెంట్ చేశాడు.అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ కోసం నందమూరి అభిమాని ట్వీట్ చేశాడు ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుంది. ఇంటర్వెల్ క్లైమాక్స్ ఈ మూవీలో చాలా బాగున్నాయి ఈ సినిమా గురించి కచ్చితంగా మంచి రివ్యూ వస్తుంది అని చెప్పాడు.