నేడు ప్రారంభమైన బాలయ్య Akhanda 2 Movie: బాలయ్య సినిమాల లో చాలా డిఫరెంట్ మూవీ ఏదైనా ఉంది అంటే అది అఖండ 2 మూవీ. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ మూవీలో బాలయ్య గారు చేసిన అగోరా క్యారెక్టర్ లాంటిది ఇంతవరకు బాలయ్య బాబు చేయలేదు. బాలయ్య బాబు ప్రస్తుతం వారస సినిమాల తో చాలా బిజీ గా మారాడు ఇప్పటికే బాలయ్య బాబు NBK 109 చిత్రం లో నటిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా తన నెక్స్ట్ మూవీ ని కూడా బాలయ్య బాబు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా పేరు అఖండ 2 ఈ సినిమాకు మాస్ చిత్రాల దర్శకుడుగా పేరు పొందిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహించడం జరిగింది. బాలయ్య బాబు గారు నటించిన అఖండ పార్ట్ 1 సినిమా ను కూడా బోయపాటి శ్రీను గారు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ సినిమా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. బాలయ్య బాబు సినిమా లలో అన్నిటి కంటే ఎక్కువగా అఖండ పార్ట్ 1 మూవీ వసూలు చేయడం జరిగింది.
ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే బాలయ్య బాబు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ప్రతి మూవీ బ్లాక్ బాస్టర్ మూవీగా నిలిచింది. అలాగే బోయపాటి గారు బాలకృష్ణ గారితో చేసిన ప్రతి మూవీ బాలకృష్ణ గారిని ఓ రేంజ్ లో నిలబెట్టిందని చెప్పవచ్చు. అసలు బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్లో సినిమా వస్తుందంటేనే అది ఒక ప్రభంజనం అని చెప్పవచ్చు. ఎందుకంటే మాస్ అంటేనే బాలయ్య బాబు బోయపాటి బాలయ్య బాబు కాంబినేషన్లో వచ్చిన ప్రతి మూవీ లో బాలయ్య బాబు గారు చెప్పే డైలాగ్ లు వింటుంటే ప్రతి హీరో ప్రేక్షకుడికి రోమాలు నిక్కబడుచుకోవాలి ఆ రేంజ్ లో ఉంటాయి బోయపాటి బాలయ్య బాబు గారి సినిమాలోని డైలాగ్స్.
అలాంటి కాంబినేషన్ మళ్ళీ రాబోతుంది. ఇవాళ Akhanda 2 Movie కి సంబంధించిన పూజ కార్యక్రమాలు తాజాగా జరిగాయి గతంలో అఖండ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపింది ఆ రేంజ్ లో వసూలున్న సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 రానుంది ఇక మరోసారి ఈ సినిమా తో బాలయ్య బాబు తన నాటా విశ్వరూపాన్ని చూపెట్టబోతున్నాడని తెలుస్తుంది ఈ సినిమాను 14 ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపి అటెంట ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ సినిమా కు తమన్ సంగీతాన్ని అందించడం జరుగుతుంది. ఈ సినిమా లో భారీగా క్యాస్టింగ్ నటించబోతున్నారని తెలుస్తోంది ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేయడం జరుగుతుంది. చూడాలి అఖండ 2 మూవీ అకాండ మూవీ కన్నా ఎక్కువగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము