allu arjun latest news బాసిల్ జోసెఫ్ కొత్త మూవీ

Written by 24 News Way

Updated on:

బాసిల్ జోసెఫ్ తో allu arjun latest news కొత్త మూవీఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ స్టోరీలే ఇప్పుడు అల్లు అర్జున్ కోసం మరో త్రిల్లర్ కథ రెడీ చేశారని తెలిసింది మలయాళం లో వరుస ఇట్లతో దూసుకెళ్తున్నాడు బసవి జోసఫ్ ఓ పక్క డైరెక్షన్ చేస్తూ నటిస్తూ అదరగొట్టేస్తున్నాడు బసిల్ జోసెఫ్ యంగ్ ఏజ్ డైరెక్టర్గా ఆడియోస్ కి ఎలా ఉంటే కంటెంట్ నచ్చుతుంది అలాంటి మూవీస్ చేస్తూ వస్తున్నాడు బసీలు జోసెఫ్ మలయాళ పరిశ్రమకు సరికొత్త హిట్ మిషన్ గా జోసెఫ్ అలరిస్తున్నాడు. తను చేస్తున్న సినిమాలు అన్నీ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి అయితే ఈ డైరెక్టర్ ఎప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా తీయాలనీ అనుకుంటున్నాడని తెలుస్తుంది.

తెలుగు సినిమాలు తో పాన్ ఇండియా క్రెడిట్ తెచ్చుకున్నాడు ఐ కాన్ స్టార్ allu arjun latest news  పుష్ప 2 పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకునాడు. అందుకే అల్లు అర్జున్ తో సినిమాలు చేయాలని భాషతో సంబంధం లేకుండా దర్శకులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వర్షం కూడా అల్లు అర్జున్ కలిసి ఒక త్రిల్లర్ కథ చెప్తాడు అట అల్లు అర్జున్ కూడా బస్సులు చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది.

ఇద్దరి మధ్య మరోసారి చర్చలు జరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది థ్రిల్లర్ కథలో బాటిల్ జోసెఫ్ మంచి పట్టు ఉంది. ఇప్పటికే అతను ఎన్నో సూపర్ హిట్ థ్రిల్లర్ స్టోరీలు తీశాడు అల్లు అర్జున్ కోసం మరో థ్రిల్లర్ కథ రెడీ చేశాడట ఫస్ట్ వెర్షన్ విన్న బన్నీ పాజిటివ్ గా స్పందించాడని టాక్. త్వరలోనే వీరిద్దరి మధ్య మరోసారి డిస్కషన్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

పుష్ప 2 తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న allu arjun latest news ఇక మీదట తను తీసుకోబోయే సినిమాలన్నీ కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అట్లీ, త్రివిక్రమ్, వీరిద్దరు ఒకరితో అని చర్చ జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మలయాళ దర్శకుడు రేసులోకి వస్తున్నాడు. మరి బన్నీ సినిమాల లైనప్ మాత్రం ఫ్యాన్స్ సూపర్ ట్రీట్ ఇచెల ఉందని చెప్పు కోవచ్చు మలయాళం లో అల్లు అర్జున్ సూపర్ క్రేజ్ వుంది బసిల్ జోసెఫ్ తో సినిమా అంటూ చేస్తే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. మరి అల్లు అర్జున్ బస్సు జోసెఫ్ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్నది చూడాలి తప్పకుండా ఈ కాంబో సినిమా పడితే మల్లు ఫాన్స్ తో పాటు నేషనల్ లెవెల్ కార్డ్స్ కూడా సర్ప్రైజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు

Also Read>>

🔴Related Post