Benefits of drinking jaggery tea in the morning

Written by 24 News Way

Published on:

Benefits of drinking jaggery tea in the morning : రోజు టీ తాగే అలవాటు ఉన్నవారు టీలో పంచదార కలిపి తాగుతూ ఉంటారు అయితే పంచదారకు బదులు బెల్లం వేసి తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది ఉదయాన్నే ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే టీ తాగి లేదంటే కాఫీ తాగడం అలవాటు ఉంటుంది కొందరికి ఉదయాన్నే టీ తాగకపోతే వాళ్ళకి రోజు గడవదు వేడివేడిగా కప్పు టీ తాగడం వల్ల ఎనర్జిటిక్ గా ఉంటారు కానీ చాలామందికి టీ లో పంచదార ఉంటుంది అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అందుకే దానికి బదులు బెల్లం గాని తేనె గాని వాడుతారు. ఇలా చేయడం వల్ల మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం బెల్లం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ( Benefits of drinking jaggery tea in the morning )

బెల్లం టీలో పోషకాలు
బెల్లంలో విటమిన్ ఏ విటమిన్ బి ఐరన్ సుక్రోజ్ చాలా రకాల విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు అన్నీ కూడా శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. బెల్లం ఒక సహజ తీపి పదార్థం.

యాంటీ ఆక్సిడెంట్
బెల్లంపల్లి లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వాటి నుండి విడుదల చేస్తుంది శక్తివంతమైన సోద నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.

జీర్ణ క్రియ
బెల్లంపల్లి రోజు తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి ఇందులో ఉండే పోషకాలు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది బెల్లం టీ తాగడం వల్ల భోజనం తర్వాత బెల్లం టీ తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.

రోగ నిరోధక వ్యవస్థ
ఐరన్ జింకు వంటి ఖనిజాల పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శీతాకాలంలో బెల్లం అల్లం టీ తాగడం వల్ల జలుబు అలర్జీలు తగ్గుతాయి దీంతోపాటు శ్వాస కోస సమస్యలు దూరమవుతాయి దీని తాళం వల్ల జలుబు దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.

Read More>>

🔴Related Post