benefits of drinking wheatgrass juice : మనకు అనేక రకాల పండ్ల చూసి తెలుసు కానీ గోధుమ గడ్డి జ్యూస్ లో ఉన్న పోషకాలు విటమిన్లు ఈ జ్యూస్ లో చాలా ఉంటాయి ఈ గోధుమ గడ్డి జ్యూస్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ప్రతి ఒక్కరు వీటిని తెలుసుకోవాలి ఈ గోధుమ జ్యూస్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
గోధుమ గడ్డి జ్యూస్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది యవ్వనంగా ఉండడానికి సహాయం చేస్తుంది మొహంపై మొటిమలు రాకుండా ఇది కాపాడుతుంది జ్యూస్ లో ఉన్న పోషకాలు జీర్ణ ఎంజామ్ లను విడుదల చేస్తుంది ఇది ఆహారంలోని పోషకాలను శరీరానికి అందేలా చేస్తుంది. బరువు తగ్గడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఇది సహాయం చేస్తుంది.
గోధుమ గడ్డి జ్యూస్ యొక్క ప్రయోజనం రక్తంలో సుగర్ ని తగ్గించడానికి సహాయం చేస్తుంది మధుమేహం ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది గోధుమ గడ్డి జ్యూస్ని రోజు తాగడం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను పూర్తిగా కరిగిస్తుంది గుండెకు సంబంధించిన వ్యాధులను ఇది నివారిస్తుంది రోజు జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండడానికి సహాయపడుతుంది.
benefits of drinking wheatgrass juice పని వల్ల మనము ఒత్తిడికి గురవుతాం. ఇది జ్యూస్ తాగడం వల్ల మనకు ఆ ఒత్తిడి నుండి దూరం చేస్తుంది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసి అంటువ్యాధులను రాకుండా ఇది జ్యూస్ సహాయం చేస్తుంది.చిన్న చిన్న మట్టి పాత్రలో చెక్కపొట్టు వరి పొట్టు ఎర్రమట్టి ఇలా మోడీని కలిపి వీటిపై గోధుమలు చల్లి మట్టి వేసి మట్టి తడిసే వరకు నీళ్లు పోయాలి ఉదయాన్నే పాత్రను సూర్యరశ్మికి పెట్టి మధ్యాహ్నం తీసుకోవాలి ఇలా 15 నుంచి 20 రోజుల వరకు చేస్తే ఆ వచ్చిన గోధుమ గడ్డిని తీసుకొని జ్యూస్ చేసుకోవాలి.
అలా పెంచిన గడ్డిని కాండం వరకు కోసుకొని గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని మిక్సీ పట్టి ఓ గిన్నెలో వేసి గడ్డితోపాటు కొద్దిగా వాటర్ కలిపి దీనిని వడపోసి పిప్పిని తీసేసి ఆ విధంగా రోజు గోధుమ గడ్డి జ్యూస్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అయితే రోజు తాగాలనుకునేవారు. ఆ పాత్రలో పెంచిన గడ్డిని ముదిరిపోకముందే ఆ గడ్డిని కోసుకొని జ్యూస్ చేసుకుని తాగడం మంచిది దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి