Benefits of eating betel leaves : తమలపాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు. తమలపాకులతో ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి తమలపాకులు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. తమలపాకులో విటమిన్ సి తయామిన్ నియాసిన్ ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి తమలపాకుల షుగర్ లెవెల్ తగ్గించే సామర్థ్యం ఉంటుంది తమలపాకు నోటి దుర్వాసనను రాకుండా చేస్తుంది. ఈ ఈ తమలపాకులో ఉండే యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయి ఇవి ఎలర్జీ దురద వంటి సమస్యల్ని పోగొట్టడానికి సహాయం చేస్తాయి గాయాలు మానడానికి ఆయుర్వేదంలో తమలపాకులను ఉపయోగించేవారు తమలపాకు రసం తాగడం వల్ల గుండెలో ఉండే మంట చాతినొప్పి వంటి సమస్యలు దూరమవుతాయి. తమలపాకులు తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తమలపాకుల్ని తీసుకునే ముందు ఎలా వాడాలో తెలుసుకుందాం.
తమలపాకుల్ని తీసుకునే విధానం
తమలపాకులు తినడానికి ముందు తాజా తమలపాకులు తీసుకొని మంచినీటితో వాటిని శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత తమలపాకులు బాగా నమిలి ఆపై వాటిని మింగండి కావాలంటే తమలపాకుల్ని తిన్న తర్వాత గ్లాస్ గోరువెచ్చని నీరు తాగవచ్చు.
తమలపాకు రసం Benefits of eating betel leaves
తమలపాకును నేరుగా తినవచ్చు లేదంటే తమలపాకుల్ని పెద్ద గ్లాస్ నీటిలో తీసుకొని ఆ నీళ్లు సగం అయ్యేంతవరకు మరిగించి ఆ తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత ఆ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల రక్త పోటు స్థాయిలో కంట్రోల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తమలపాకు నమిలి ఆ రసాన్ని మింగితే జీర్ణక్యం మెరుగుపడుతుంది అందుకే పెద్దలు భోజనం చేసిన తర్వాత తమలపాకు వేసుకుంటారు.
తమలపాకు ను నమిలితే కలిగే లాభం
తమలపాకును అమ్మలాడం వల్ల రక్తపోటు తగ్గుతుంది దీనిని ఉదయాన్నే కాలి కడుపుతో తినవచ్చు మధ్యాహ్నం భోజనం తర్వాత కూడ నమలవచ్చు తమలపాకులను నమలడం ద్వారా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడే వారికి తమలపాకులు మంచి ఎవరైనా మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే తమలపాకులు తీసుకోవడం వారికి మంచిది ఎందుకంటే తమలపాకులో ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది తద్వారా మలబద్ధకం సమస్య దూరమవుతుంది.
తమలపాకుల నమలడం లేదా వాటి రసం తీసుకోవడం ద్వారా హై బీపీని కంట్రోల్ చేయవచ్చు అయితే ఇది సాధ్యమైనంతవరకు ప్రభావం చూస్తుంది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.