benefits of eating crabs : పీతలు తినడం వల్ల కలిగే లాభాలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవన శైలి మంచి ఆహార పలవాట్లు ఉండాలి అయితే మన ఆరోగ్యం మన ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఇంకా ఆహారంలో నాన్ వెజ్ వంటకాలు అయిన చికెన్ మటన్ చబల్తో పాటు చాలామంది పీతలను ఇష్టపడతారు అయితే కొంతమంది పీతలు గురించి ఉన్నప్పటికీ పీతల్ని ఎక్కువగా ఇష్టపడరు.
ప్రస్తుతం మనం పీతల గురించి చెప్పుకుంటే పీతల్లో ఉండే పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలకు ఎంతగానో ఉపయోగపడతాయి.
శరీరానికి కావాల్సిన పోషకాలు
పీతలు విటమిన్లు ప్రోటీన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పీతల్లో ఉండే విటమిన్ బి 12 ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిని చేస్తుంది అలాగే నరాలకు శక్తినిచ్చి నరాల పనితీరును మెరుగుపరుస్తుంది పీతలు లేన్ ప్రోటీన్ అద్భుతమైన మూలాలను చెప్పాలి ఇది మన బరువును నియంత్రించి ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తుంది ఇక పీతల్లో ఉండే జింక్ ఖనిజాలు మనుషుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
థైరాయిడ్ గ్రంథి పనితీరు
థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా ఉండడానికి కీలక పాత్ర పోషిస్తుంది ఈతల్లో ఉండే విటమిన్ బి 12 తో పాటు ఫోలేట్ ఐరన్ సెలిని యం నియాసి న్ ప్రోటీన్ ఒమేగా ఆమ్లాలు అధికంగా ఉంటాయి. పీతల్లో ప్రోటీన్ వికంగా ఉండడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి.
మెదడు ఆరోగ్యం గుండె పదిలం benefits of eating crabs
పీతల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ గుండె జబ్బుల నుండి కాపాడుతుంది అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది పీతలను క్రమంగా తప్పకుండా తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. పీతల మన శరీరానికి.కలిగించే అన్ని పోషకాలు ఉన్న అద్భుతమైన ఆహారం ఈ పీతలు ఖచ్చితంగా మాంసాహారులు తమ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.