benefits of eating jaggery daily : రోజు బెల్లం తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఎలాంటి సమస్యలు వస్తాయి?. బెల్లం అంటే చాలా మందికి ఇష్టం బెల్లంతో చేసిన వంటకాలనే కాదు ఉత్తి బెల్లాన్ని కూడా తింటాం. ఈ బెల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఉద్దేశం తో దీని రోజు రెండు మూడు సార్లు తింటుంటాం మరి రోజు బెల్లం తినడం వల్ల మనకు మంచిదేనా వివరాలు తెలుసుకుందాం.
బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కానీ బెల్లం లో ఐరన్ పొటాషియం ప్రోటిన్ వంటి పోషకాలు ఉంటాయి అనే మాట నిజమే గానీ అది శరీరానికి మేలు చేస్తాయి ఏదైనా సరే అతిగా తినడం వల్ల అని అనార్థమే.ముఖ్యంగా బెల్లం తినడం వల్ల డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా దూరంగా ఉండాలి. ఇది రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ ను పెంచె ప్రమాదం ఉంది.
శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ పెంచేస్తుంది స్వీట్స్ లేదా చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లం వాడొచ్చని చాలామంది భావిస్తారు. బెల్లం వల్ల మధుమేహం రాదని అనుకుంటారు కానీ అది అపోహ మాత్రమే ఉంది. బెల్లం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉంది.
బెల్లాన్ని కూడా చెరకు తూనే తయారు చేస్తారు అయితే చక్కెర తయారీలో పాటించే శుభ్రత బెల్లం తయారీలో ఉండదు.
benefits of eating jaggery daily అపరిశుభ్ర పరిసరాల్లో బెల్లాన్ని తయారు చేస్తారు. అందువల్ల కంటికి కనిపించని సూక్ష్మజీవులు పరాన జీవులు ఉంటాయి బెల్లం ఎక్కువగా తిన్నట్లయితే అవి శరీరంలో చేరి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి బెల్లం కొనేటప్పుడు కాస్త శుభ్రంగా కనిపించే వాటిని తీసుకోవడం మంచిది. బెల్లం ఎక్కువగా తినడం వల్ల ఫుడ్ అలర్జీలు వచ్చే అవకాశం ఉంది కడుపునొప్పి జలుబు దగ్గు వికారం తలనొప్పి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను మీకు అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యం సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న దగ్గర్లో ఉండే వైద్యులను సంప్రదించడం ఉత్తమమైనదిగా తెలియజేస్తున్నాము దీన్ని మీరు గమనించగలరు.