Benefits of eating mushrooms : పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే లాభాలు పుట్టగొడుగులు ఇందులో సెలీనియం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర ఆరోగ్యాన్నికి మేలు చేస్తాయి. అలాగే దీనిలో ఉండే సెలీనియం ప్రాణాంతక వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా మన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాలను నివారిస్తుంది. పుట్టగొడుగులు రుచికరమైన పోషకమైన శిలీంద్రాలు వీటిని శాకాహార్లు ఇష్టంగా తింటుంటారు నిత్యమాహారంలో పుట్టగొడుగులు చేర్చుకుంటే మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగుల క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి వీటిని తినడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది.
పుట్టగొడుగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్లు ఫైబర్ విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీని తినడం వల్ల వీటిలో ఉండే పోషకాలని మన శరీరానికి అందుతాయి. పుట్టగొడుగులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది దీనివల్ల ఎక్కువ సమయం పాటు తినకుండా ఉండవచ్చు. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి పుట్టగొడుగులు తినడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధక సమస్య కూడా తగ్గుతుంది.
Benefits of eating mushrooms డయాబెటిస్ వారు కూడా పుట్టగొడుగుల తినడం మంచిది. ఈ పుట్టగొడుగులు ఇన్సులిన్ ని రోధకతను ప్రేరేపిస్తుంది. అధ్యయన ప్రకారం బలహీనమైన జ్ఞాపకశక్తి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. పుట్టగొడుగుల యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్లు ఫైబర్ ఉండటంవల్ల వీటిని రోజు తింటే ఈ పుట్టగొడుగులు ఉండే పోషకాలు అన్నీ కూడా మన శరీరానికి అందుతాయి పుట్టగొడుగులు ఉండే లీనోలిక్ యాసిడ్ కాంపౌండ్ గా పని చేయడంతో పాటు శరీరంలో ఈస్ట్రోజన్ కలిగి ఉండి హానికరమైన ప్రభావాలను తొలగించేస్తుంది. రొమ్ము క్యాన్సర్ నుంచి ఇది రక్షిస్తుంది.
గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు..