benefits of eating pumpkin seeds: మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ హానికరం. ఈ చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు అది సిరల్లో పేర్కొనడం వల్ల ధమనులను అడ్డుకుంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఉండడం మంచిదే కానీ ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే శరీరానికి చాలా ప్రమాదం ప్రస్తుతం జీవన శైలి పొల్యూషన్ అనారోగ్య కర ఆహారపు అలవాట్లతో మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగి సమస్యగా మారుతుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి చెడు కొలెస్ట్రాల్ రెండోది మంచి కొలెస్ట్రాల్ మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు గుండెపోటు ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
అందుకే చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి చెడు కొలెస్ట్రాల్ మన శరీరానికి చాలా ప్రమాదకరం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు దానివల్ల సమస్యగా మారుతుంది. అయితే ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి గుమ్మడి గింజలు తీసుకోవడం మంచిది ఈ గుమ్మడి గింజలు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది నిపుణులు తెలియజేస్తున్నారు. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి గుమ్మడి గింజల్ని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ తగ్గించడానికి గుమ్మడి గింజలు (benefits of eating pumpkin seeds)
గుమ్మడికాయ గింజల ఫైబర్ ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు జింకు పోషకాలు ఉంటాయి వీటిలో ఉండే కొలు శరీరంలో చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా మంచి కొలెస్ట్రాలను పెంచడంలో కూడా సహాయపడతాయి గుమ్మడి గింజలు ఉండే ఫైబర్ శరీరం నుండి అదనపు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది.
పచ్చి లేదా కాల్చిన గింజలు
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే గుమ్మడి గింజలు పచ్చిగా లేదా డైరెక్ట్ గా తినవచ్చు అయితే కాల్చిన గింజలు అయితే బెస్ట్ మంచిది అని అంటున్నారు రుచిగా ఉండటమే కాకుండా మంచి స్నాక్స్ ఉపయోగపడతాయి. రోజు గుప్పెడు గుమ్మడికాయ గింజలు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి అని నిపుణులు అంటున్నారు.
గుమ్మడికాయ గింజల నూనె
గుమ్మడికాయ గింజల నూనె కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నూనె వంటల్లో వాడుకోవచ్చు అయితే నువ్వు నన్ను అధిక ఉష్ణోగ్రతల వద్ద వండకూడదు.
గుమ్మడి గింజల పొడి
గుమ్మడి గింజలను పొడిగా చేసుకొని ఈ పొడిని సూప్ కూరగాయలు లేదా సాలాడ్ల లో కూడా దీనికి ఉపయోగించుకొని తినవచ్చు. గుమ్మడికాయ గింజలు తినడానికి ఇది సులభమైన మార్గం
ఈ విషయాలను గుర్తుంచుకోండి
గుమ్మడికాయ గింజలు తక్కువ పరిమాణంలో తినండి ఎక్కువగా తినడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి.
మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే ఆహారంలో గుమ్మడికాయ గింజలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది గుమ్మడి గింజలు ఎప్పుడు తాజాగా ఉండాలనుకుంటే గుమ్మడికాయ గింజలు గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ ఉంచడం మంచిది.