Benefits of taking a daily head bath : ఉదయం లేవగానే మన దినచర్యలో భాగంగా తలస్నానం ఉంటుంది చాలామందికి ఇది నిత్యం జరిగే ప్రక్రియ రోజు తలస్నానం చేస్తేనే రోజు మొదలవుతుంది హాయిగా అనిపిస్తుంది కానీ నిజంగా రోజు తలస్నానం చేయడం ఆరోగ్యాన్ని మంచిదేనా? అందరికీ ఇది వర్తిస్తుందా? ఇది నెత్తికి చేసే నష్టమా? ఈ ప్రశ్నలు మొదలవుతున్నాయి. అయితే వీటి కోసం తెలుసుకుందాం.
రోజు తల స్నానం చేయడం వల్ల లాభాలు
నిజం చెప్పాలంటే రోజు తలస్నానం చేయడం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా జిడ్డు చర్మం కలిగిన వారికి ఇది కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది. చిట్టి చర్మం ఉన్న వారి నెత్తిపై సహజంగానే ఎక్కువ నూనె ఊరుతుంది దీనివల్ల దుమ్ము ధూళి త్వరగా అంటుకుంటుంది. నిర్జీవంగా కనిపిస్తాయి రోజు తల స్నానం చేయడం వల్ల ఈ జిడ్డు తొలగిపోయి వెంట్రుకలు తాజాగా శుభ్రంగా అనిపిస్తాయి. అంతే కాదు వ్యాయామం చేసేవారు శరీరక శ్రమ ఎక్కువగా ఉన్న పనులు చేసేవారు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలు తిరిగేవారు రోజు తలస్నానం చేస్తే చెమట దుమ్ము దూళి వంటిది తొలగిపోయి దీంతో నెత్తి దురద చుండ్రు వంటి సమస్యలు కొంతవరకు తగ్గుతాయి రోజు తల స్నానం చేయడం వల్ల మానసికంగా కూడా హాయిగా తాజాగా అనిపిస్తుంది. ఇది చాలామందికి అలవాటుగా మారిపోతుంది.
ప్రతిరోజు తలస్నానం వల్ల నష్టాలు
రోజు తల స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు మన చర్మం వెంట్రుకలు సహజంగానే కొంతమందిని ఉత్పత్తి చేస్తాయి ఈ నూనె వెంట్రుకలను త్యాగం ఉంచడానికి చర్మం పొడిబారకుండా కాపాడటానికి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి చాలా అవసరం రోజు తలస్నానం చేయడం వల్ల సహజ నూనెలు పూర్తిగా తొలగిపోతాయి. ఫలితంగా నెత్తి పొడుగు మారిపోతుంది చర్మం దురద పెట్టడం చుండ్రు రావడం వంటి సమస్యలు మొదలవుతాయి వెంట్రుకలు కూడా పొడి వారి నిత్యంగా మారుతాయి వాటి సహజమైన మెరుపు తగ్గిపోయి చిట్లాడం విరిగిపోవడం వంటి సమస్యలు వస్తాయి ముఖ్యంగా పొడి చర్మం కలిగిన వారు డ్రై హెయిర్ ఉన్నవారు. రోజు తల స్నానం చేస్తే సమస్యగా మారుతుంది.
షాంపూలు కండిషనర్లు వంటికి కూడా రసాయనలతో నిండి ఉంటాయి. వీటిని రోజు వాడటం వల్ల వెంట్రుకలు బలహీనపడి అంతేకాకుండా రంగు మారే అవకాశం కూడా ఉంటుంది రోజు తల సహాయం చేయడం వల్ల నీరు కూడా వృధా అవుతుంది.
నిపుణులు ఏమంటున్నారు.
Benefits of taking a daily head bath చర్మవ్యాధి నిపుణులు హెయిర్ సంబంధించిన నిపుణులు ఏమంటున్నారంటే రోజు తల స్నానం చేయాల్సిన అవసరం లేదు వారానికి రెండు మూడుసార్లు తల స్నానం చేస్తే సరిపోతుంది మీ నెత్తిని వెంట్రుకలకు పరిశీలించుకుని వాటి అవసరాలకు అనుగుణంగా తల స్నానం చేయాలి మరి వేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో తల స్నానం డ మంచిది. వేడి నీరు చర్మాని పొడువారేలా చేస్తుంది షాంపూను నెత్తికి మాత్రమే పట్టించాలి వెంట్రుకలకు అవసరం లేదు తక్కువ పరిణామం లో వాడాలి తల స్నానం చేసిన తర్వాత మన నెత్తిని సహజంగానే ఆరబెట్టుకోవడం మంచిది. కుంకుడుకాయ సికాయ వంటి సహజమైన పదార్థాలను షాంపూ బదులుగా ఉపయోగించుకోవచ్చు.
రోజు తలస్నానం చేయడం మంచిదా? కాదా? అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు ఇది మీ వ్యక్తిగత అవసరాలు జీవన శైలి పై ఆధారపడి ఉంటుంది మీ నెత్తిని వెంట్రుకలను గమనిస్తూ వాటికి అనుగుణంగా తలస్నానం చేయడం మంచిది. అతిగా ఏది చేసిన అనర్ధమే కాబట్టి రోజు తలస్నానం చేయాలని నియమం పెట్టుకోకుండా నీ నెత్తి ఆరోగ్యాన్ని కాపాడుకునేలా సరైన పద్ధతిని ఎంచుకోండి.